ఎఫ్2 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

F2 Movie First Week Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie First Week Box Office Collections,F2 Movie First Week WorldWide Collections,F2 Movie First Week Area Wise Collections,F2 Telugu Movie Collections
F2 Movie First Week Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రిస్తుండటం…దానికి తోడు వెంకీ కామెడీకి అందరూ ఫిదా అవ్వడంతో సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అటు ఓవర్సీస్ లోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎఫ్ 2 కలెక్షన్ల్ వర్షం కురిపిస్తూ లాభాలను తెచ్చిపెడుతోంది. మరి ఈ
వారం రోజుల్లో ఎఫ్2 ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏరియా              7డేస్ షేర్             గ్రాస్

* నైజాం              11.82కోట్లు        17.7కోట్లు
* వైజాగ్              4.75కోట్లు
* ఈస్ట్                4.26కోట్లు
* వెస్ట్                2.37కోట్లు
* కృష్ణ                3.12కోట్లు
* గుంటూరు         3.14కోట్లు
* నెల్లూరు           1.18కోట్లు
* ఆంధ్ర             18.82కోట్లు         27.4కోట్లు
* సీడెడ్             4.71కోట్లు           6.2కోట్లు
* నైజాం + ఏపీ    35.5 కోట్లు          51.3 కోట్లు
* యూఎస్ఏ       4.65 కోట్లు          9.3 కోట్లు
* కర్ణాటక           2.20 కోట్లు          4.2 కోట్లు
* రెస్ట్ ఎస్టిమేటెడ్ 0.70 కోట్లు          1.9 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 42.9 కోట్లు     66.7 కోట్లు

[subscribe]

[youtube_video videoid=Ul9EIpKsxyw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =