కింగ్ నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మధుడు, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు ప్రేక్షకులను అలరించి ఘనవిజయం సాధించాయి. ఈ సూపర్ హిట్ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమాల సీక్వెల్స్ నాగార్జున నటిస్తూ నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం లో సోగ్గాడే చిన్ని నాయనా 2 రూపొందనున్నాయి. ఈ సినిమాల స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి. సూపర్ హిట్ సినిమాల సీక్వెల్ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒకేసారి నిర్మించడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
[youtube_video videoid=Svm_7gwuqXc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: