కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News

ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 16

'విక్రమ్ వేద' లో ప్రతినాయకుడిగా..?
సినిమా వార్తలు

'విక్రమ్ వేద' లో ప్రతినాయకుడిగా..?

ఇప్పటీకే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'విక్రమ్ వేద' సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ వేద లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విక్ర‌మ్‌గా మాధ‌వ‌న్‌, గ్యాంగ్‌స్ట‌ర్ వేద పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టించారు. అయితే తెలుగు రీమేక్‌లో పోలీస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్‌గా ర‌వితేజ క‌న‌ప‌డ‌నున్నట్టు వార్తలు వచ్చాయి. మరో హీరోను ఎంపిక చేయాల్సివుందని.. దానికోసం ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ చూస్తున్నట్టు టాక్స్ వినిపించాయి.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Ram Charan Grand Entry Opening V EpiQ Multiplex in Sullurpet, Ram Charan Turns Chief Guest for V Epiq Multiplex Opening, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2019, V Epiq Latest News, V Epiq Multiplex Now
సినిమా వార్తలు

'సాహో' సందడితో ప్రారంభమైన 'వి ఎపిక్'

యూవీ క్రియేషన్స్ వారి భాగస్వామ్యంతో ప్రభాస్ 'వి ఎపిక్' మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ లతో కలిసి ప్రభాస్ ‘వీ’ సెల్యూలాయిడ్‌ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. అత్యాధునిక సాంకేతికతో ఇండియాలోనే పెద్ద స్క్రీన్ కలిగివున్న థియేటర్ గా ఇప్పటికే దీని పేరు అప్పుడే టాక్ అఫ్ ద టౌన్ అయింది. ఇక ముందుగా చెప్పినట్టే ఈ థియేటర్ ను ఈ రోజు ప్రారంభించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థియేటర్ ను ప్రారంభించారు. సాహో పాటలు, టీజర్, ట్రైలర్ ను ముందుగా ప్రదర్శించారు. ఇక…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ 'సింగిల్ స్టేటస్' పై వరుణ్ టీజింగ్..!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత లాగ.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ఈ నేపధ్యంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో తనకు కలిసొచ్చే రొమాంటిక్ ఎంటర్టైనర్ 'భీష్మ' కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Disco Raja Gets A Release Date, Disco Raja Movie Release Date Confirmed, Disco Raja Movie Updates, Disco Raja Release Date, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Release Date Locked, latest telugu movies news, Mass Maharaja Rav
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'డిస్కో రాజా'

మొత్తానికి 'డిస్కో రాజా' కు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచారు చిత్ర యూనిట్. నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వినాయక చవితి పండుగ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు..ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ఐకాన్‌`కి అనిరుధ్ బాణీలు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` పేరుతో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మించ‌నున్న ఈ యాక్ష‌న్ డ్రామా... ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు అందించ‌నున్నార‌ని తెలిసింది. అదే గ‌నుక నిజ‌మైతే... బ‌న్నీ, అనిరుధ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే తొలి చిత్ర‌మిదే అవుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్‌కి జోడీగా నివేదా థామ‌స్‌?

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్‌... ప్ర‌స్తుతం `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం... షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా... ఈ సినిమా పూర్త‌య్యేలోపే మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించే దిశ‌గా అఖిల్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
Raashi Khanna to Entertain with Back to Back Films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Raashi Khanna Latest News,Actress Raashi Khanna Upcoming Movie News,Heroine Raashi Khanna Next Film Updates,Raashi
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో రాశి ఖ‌న్నా చిత్రాలు

గ‌త ఏడాది `తొలిప్రేమ‌`తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్న రాశి ఖ‌న్నా... ఆ త‌రువాత `శ్రీ‌నివాస క‌ళ్యాణం`లో సంద‌డి చేసింది. అయితే... ఆ సినిమా విడుద‌లై ఏడాది పూర్త‌యినా... ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో తెలుగు చిత్రంలో క‌నిపించ‌నే లేదు రాశి. అలాగ‌ని... రాశి ఖాళీగా ఏమీ లేదు. `శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌రువాత త‌మిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే... తెలుగులోనూ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క‌మిట‌య్యింది. త‌మిళ సినిమాలు వ‌రుసపెట్టి విడుద‌ల కాగా... ఇప్పుడు చేతిలో ఉన్న మూడు తెలుగు చిత్రాలు త‌క్కువ గ్యాప్‌లోనే తెర‌పైకి రాబోతున్నాయి.

Team TFNవాట్సాప్
Thaman Coming Up with 2 Films This Christmas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,S Thaman Upcoming Movies List,Music Director Thaman Upcoming Movies,Thaman Next Project On Card Details
సినిమా వార్తలు

క‌్రిస్మ‌స్‌కి థ‌మ‌న్ డ‌బుల్ ధ‌మాకా

అన‌తి కాలంలోనే శ‌తాధిక చిత్రాల స్వ‌ర‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న యువ సంగీత సంచ‌ల‌నం య‌స్‌.య‌స్‌.థ‌మ‌న్‌... ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. కాగా... వాటిలో రెండు సినిమాలు ఒకే రోజున రాబోతున్నాయి. ఆ చిత్రాలే... `డిస్కోరాజా`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.

Team TFNవాట్సాప్
Payal Rajput Gracing with Different Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Actress Payal Rajput Latest News,Heroine Payal Rajput Upcoming Movie News,Payal Rajput Next Film Updates,Payal Rajput New Mo
సినిమా వార్తలు

వైవిధ్యమైన పాత్రల్లో పాయ‌ల్ రాజ్‌పుత్‌

గత ఏడాది సంచ‌ల‌నం ‘ఆర్ ఎక్స్ 100’తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో బోల్డ్‌గా నటించి కుర్ర‌కారు మనసును దోచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… స్వల్ప విరామం అనంతరం వరుసగా మూడు ప్రాజెక్ట్‌ల‌ను అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా… ఇవ‌న్నీ కూడా నటిగా తనకు సవాల్ విసిరే పాత్ర‌లేననీ తాజాగా ఓ దినప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది పాయ‌ల్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ

తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వేరే ఏ సినిమాను మొదలు పెట్టలేదు తరుణ్.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నితిన్ 'భీష్మ' రిలీజ్ డేట్ ఖరారు

గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Raj Tarun Iddari Lokam Okate Movie in Final Schedule of Shooting, Raj Tarun Iddari Lokam Okate Movie Latest News, Iddari Lokam Okate Movie Updates, Iddari Lokam Okate Movie Final Shooting, Final Schedule of Shooting For
షూటింగ్ అప్‌డేట్

తుది ద‌శ‌కు చేరుకున్న‌ ‘ఇద్దరి లోకం ఒకటే’

యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘హమ్ ఆప్‌కే హైన్ కౌన్’కు 25 ఏళ్ళు

భారతీయ సంస్కృతి, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ... భార‌తీయ య‌వ‌నిక‌పై పలు కుటుంబ కథా చిత్రాలు సందడి చేసాయి. వాటిలో హిందీ చిత్రం ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’ ఒక‌టి. మ్యూజికల్ సెన్సేష‌న్‌గా నిల‌చిన‌ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించగా... మొహ్నీష్ బేల్, రేణుకా సహాని, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, అలోక్ నాథ్, సతీష్ షా, బిందు తదితరులు ఇతర ముఖ్య భూమిక‌ల‌ను పోషించారు. సూరజ్ బర్జ‌త్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజ‌య్ సినిమాలో అతిథిగా రెహ‌మాన్‌?

ఎ.ఆర్.రెహమాన్... భార‌తీయ సంగీత ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. ఈ మ్యూజిక్ జీనియ‌స్‌ స్వరసార‌థ్యంలో రూపొందిన ప‌లు గీతాలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. కాగా... ఇన్నాళ్ళు తెర వెనుక సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలచిన‌ ఈ డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్... ఇప్పుడు తొలిసారి వెండితెరపై కూడా దర్శనమివ్వబోతున్నాడని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌ణిర‌త్నం సినిమాలో రాశి ఖ‌న్నా?

“అల్లసాని వారి పద్యమా... విశ్వనాథ‌ వారి ముత్యమా”... పాటలోని పంక్తుల‌కు చిరునామాగా నిలచే కథానాయిక రాశి ఖన్నా. తెలుగునాట‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... గత ఏడాది ‘ఇమైక నోడిగ‌ళ్‌’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అందులో అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల మెప్పు పొందిన రాశి... ఇప్పుడు త‌మిళనాట‌ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే `అడంగ‌మ‌రు`, ‘అయోగ్య’ (తెలుగులో ‘టెంపర్’) వంటి త‌మిళ చిత్రాల్లో సంద‌డి చేసిన‌ ఈ భామ... ప్రస్తుతం ‘షైతాన్ కా బచ్చా’, ‘సంగ తమిళన్’ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు... ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Stylish Star Allu Arjun Shooting Action Sequence in Kakinada, Allu Arjun Shooting Action Sequence, Stylish Star Allu Arjun in Kakinada, Allu Arjun Upcoming Shooting Details, Allu Arjun Latest Movie News, Allu Arjun Spott
షూటింగ్ అప్‌డేట్

కాకినాడ‌లో బ‌న్నీ సంద‌డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Anushka Shetty In Naga Shaurya New Movie, Anushka Shetty To Act with Naga Shaurya in Raghavendra Rao Film, Anushka Shetty in Raghavendra Rao Film, Anushka Shetty Ropped Interesting Role, Anushka Shetty Latest Movie News,
సినిమా వార్తలు

నాగ‌శౌర్య చిత్రంలో అనుష్క‌?

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌తో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ముగ్గురు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రూపొందిస్తున్నారు. వారిలో ఒక‌రిగా సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ క్రిష్ క‌న్‌ఫ‌ర్మ్ కాగా... మ‌రొక‌రిగా `వాంటెడ్‌`, `జ‌వాన్‌` చిత్రాల ద‌ర్శ‌కుడు బీవీఎస్ ర‌వి ఎంపిక‌య్యార‌ని టాక్‌. అలాగే స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nandamuri Balakrishna Turns Lawyer, Lawyer Character by Nandamuri Balakrishna, Balakrishna To Act As A Lawyer in His Next, Balakrishna Latest Movie News, Balakrishna Upcoming Movie updates, Balakrishna Ropped An Interest
సినిమా వార్తలు

`లాయ‌ర్ సాబ్‌`గా బాల‌కృష్ణ‌?

బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్‌` (అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ధారులు) చిత్రాన్ని... త‌మిళంలో `నేర్‌కొండ పార్‌వై` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అజిత్‌, విద్యా బాల‌న్‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా... ఈ కోర్ట్ డ్రామాని తెలుగులోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వెర్ష‌న్‌లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తాడ‌ని ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు... తెలుగు వెర్ష‌న్‌ని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజుతో పాటు బాలీవుడ్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Chiranjeevi Reveals Sye Raa Narasimha Reddy Release Date, Sye Raa Narasimha Reddy Release Date Fixed, Sye Raa Narasimha Reddy Release Date Conformed, Sye Raa Narasimha Reddy Release Date Out,Sye Raa Narasimha Reddy Gets
రిలీజ్ అప్‌డేట్

`సైరా` రిలీజ్ డేట్ చెప్పేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాని చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌గా... సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Raks
బాక్సాఫీస్

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్