కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Raks
బాక్సాఫీస్1 ని. చదువు

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

Guna 369 And Rakshasudu 1st day collections

2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Raks

ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

వైజాగ్ నూన్ షోస్

జగదాంబ (రాక్షసుడు) - ఫుల్ ఎస్ వెంకటేశ్వర(గుణ) - 8003 మెలొడి (గుణ 369) - 23589 లీలా మహల్ (రాక్షసుడు) - 19620 రామ (రాక్షసుడు) - 20076 శ్రీకన్య (గుణ 369) - 8831

గోపాలపట్నం శంకర (గుణ 369) - 5828, మౌర్య (రాక్షసుడు) - 13147

గాజువాక రాక్షసుడు - 3935 గుణ - 18902 ఇస్మార్ట్ శంకర్ - 15464 డియర్ కామ్రడ్ - 9363

నరసన్నపేట గుణ 369 - 11677 రాక్షసుడు - 28396 ఇస్మార్ట్ శంకర్ - 6366

పలాసా భాస్కరమ(గుణం 369) - 7690 ఎస్ వీ మాక్స్ (ఇస్మార్ట్ శంకర్) - 8235 అన్నపూర్ణ ( శివరంజని ) - 1002

అనకాపల్లి రాజా(రాక్షసుడు) - 30.539 వెంకటేశ్వర (గుణం 369) - 11.658

విజయవాడ నూన్ కలెక్షన్స్ రాక్షసుడు అనుపమ 26కే జై రామ్ 13కే

గుణం 369 వెంకటేశ్వర 13 కే కాపర్తి 10 కే

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్