తుది ద‌శ‌కు చేరుకున్న‌ ‘ఇద్దరి లోకం ఒకటే’

2019 Latest Telugu Film News, Raj Tarun Iddari Lokam Okate Movie in Final Schedule of Shooting, Raj Tarun Iddari Lokam Okate Movie Latest News, Iddari Lokam Okate Movie Updates, Iddari Lokam Okate Movie Final Shooting, Final Schedule of Shooting For Iddari Lokam Okate Movie, Raj Tarun Latest Movie News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రాజ్ త‌రుణ్‌, షాలినిపై మొయినాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్టు స‌మాచారం. అంతేకాదు… మరో పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపు ముగుస్తుందని తెలిసింది. కాగా… మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌… విజ‌య‌ద‌శ‌మి కానుకగా విడుదల కానున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

[subscribe]

[youtube_video videoid=kxrlR7SGS_A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.