కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

`లాయ‌ర్ సాబ్‌`గా బాల‌కృష్ణ‌?

2019 Latest Telugu Film News, Nandamuri Balakrishna Turns Lawyer, Lawyer Character by Nandamuri Balakrishna, Balakrishna To Act As A Lawyer in His Next, Balakrishna Latest Movie News, Balakrishna Upcoming Movie updates, Balakrishna Ropped An Interest

`లాయ‌ర్ సాబ్‌`గా బాల‌కృష్ణ‌?

Nandamuri Balakrishna Turns Lawyer

2019 Latest Telugu Film News, Nandamuri Balakrishna Turns Lawyer, Lawyer Character by Nandamuri Balakrishna, Balakrishna To Act As A Lawyer in His Next, Balakrishna Latest Movie News, Balakrishna Upcoming Movie updates, Balakrishna Ropped An Interest

బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్‌` (అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ధారులు) చిత్రాన్ని... త‌మిళంలో `నేర్‌కొండ పార్‌వై` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అజిత్‌, విద్యా బాల‌న్‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా... ఈ కోర్ట్ డ్రామాని తెలుగులోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వెర్ష‌న్‌లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తాడ‌ని ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు... తెలుగు వెర్ష‌న్‌ని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజుతో పాటు బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ నిర్మిస్తాడ‌ని టాక్‌. అలాగే... ఈ చిత్రానికి `లాయ‌ర్ సాబ్‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `పింక్‌` తెలుగు రీమేక్‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్