క‌్రిస్మ‌స్‌కి థ‌మ‌న్ డ‌బుల్ ధ‌మాకా

Thaman Coming Up with 2 Films This Christmas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,S Thaman Upcoming Movies List,Music Director Thaman Upcoming Movies,Thaman Next Project On Card Details

అన‌తి కాలంలోనే శ‌తాధిక చిత్రాల స్వ‌ర‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న యువ సంగీత సంచ‌ల‌నం య‌స్‌.య‌స్‌.థ‌మ‌న్‌… ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. కాగా… వాటిలో రెండు సినిమాలు ఒకే రోజున రాబోతున్నాయి. ఆ చిత్రాలే… `డిస్కోరాజా`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `డిస్కోరాజా` క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రాబోతోందని స‌మాచారం. ఇక అదే రోజున సాయితేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ప్ర‌తి రోజూ పండ‌గే` విడుద‌ల కానుంద‌ని టాక్‌. మ‌రి… క్రిస్మ‌స్ కానుక‌గా రానున్న ఈ రెండు చిత్రాలు థ‌మ‌న్ కెరీర్‌కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

అన్న‌ట్టు… `డిస్కోరాజా` ర‌వితేజ కాంబినేష‌న్‌లో థ‌మ‌న్‌కి ప‌దో సినిమా కాగా… `ప్ర‌తి రోజూ పండ‌గే` సాయితేజ్ కాంబోలో ఐదో చిత్రం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =