
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 92


"బింబిసార" మూవీ పై అల్లు అర్జున్ ప్రశంసలు

ప్రభాస్ "సలార్" మూవీ న్యూ టార్గెట్

"బింబిసార" మూవీ టీమ్ కు దిల్ రాజు సక్సెస్ పార్టీ

మరో 20 ఏళ్లు అయినా కష్టపడతా..!


'సీతారామం' క్లాసిక్ ను మిస్ అవ్వద్దు..!

'బింబిసార' హిట్.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ నోట్..!

సమంతను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా..!

'కార్తికేయ2' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..!

"బింబిసార" మూవీ టీమ్ కు నాగార్జున అభినందనలు

శివ కార్తికేయన్ "మహా వీరుడు " మూవీ షూటింగ్ ప్రారంభం

అద్భుత రెస్పాన్స్ తో "బింబిసార "

డీజే టిల్లు డైరెక్టర్ తో చైతు..?

టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్

'పోకిరి' ఇంక్రెడిబుల్ క్రేజ్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి. 2006లో వచ్చిన ఈసినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. పూరీ మార్క్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, పాటలు ఒకటేమిటీ ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండటంవల్లే ఈసినిమా అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని మరోసారి రుజువైంది.

"బింబిసార" మూవీ పై అల్లు అర్జున్ ప్రశంసలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న "బింబిసార" మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ "సలార్" మూవీ న్యూ టార్గెట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ చిత్రాలు "సలార్", "ప్రాజెక్ట్ K" సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్…

నాని 'దసరా'.. ఫ్రెండ్ షిప్ డే పోస్టర్ రిలీజ్..!
ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ఆసినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక వెంటనే తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ ను పెట్టేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గరలోని ఓ గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. అయితే నాని తన కెరీర్ లో మాస్ పాత్రలు చేసినా ఈ సినిమాలో మాత్రం ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు.

"బింబిసార" మూవీ టీమ్ కు దిల్ రాజు సక్సెస్ పార్టీ
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మరో 20 ఏళ్లు అయినా కష్టపడతా..!
గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నా కూడా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు యంగ్ హీరో నితిన్. అందులో రంగ్ దే, చెక్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. మాస్ట్రో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది తన నుండి వస్తున్న మొదటి సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న ఈసినిమాను అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఇక ఈసినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తుండటం విశేషం. కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పాత్రతో వస్తున్నాడు.

"లాల్ సింగ్ చడ్డా" మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది - చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చడ్డా ” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“లాల్ సింగ్ చడ్డా ” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే.

'సీతారామం' క్లాసిక్ ను మిస్ అవ్వద్దు..!
శుక్రవారం వచ్చిందంటే చాలు కనీసం ఒక్క సినిమా థియేటర్ లో సందడి చేయాల్సిందే. ఇక ప్రేక్షకులు శుక్రవారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కరోనా వల్ల ఇప్పుడు కాస్త పరిస్థితులు మారాయి కానీ ఇంతకుముందు అయితే శుక్రవారానికి పోటీ ఉండేది. ఇక కరోనా తరువాత ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు రిలీజ్ చేసుకుంటున్నారు. వీటికి తోడు ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అలాంటి టైమ్ లో ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు ఇండస్ట్రీకే ఊరట నిచ్చాయి. వాటిలో సీతారామం ఒకటి.

'బింబిసార' హిట్.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ నోట్..!
మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ రామ్. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఈమద్య విభిన్నమైన కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు చాలా రోజుల తరువాత మళ్లీ ఈసినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు.

సమంతను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా..!
ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ పెయిర్లలో నాగచైతన్య-సమంత పేర్లు కూడా ఉండేవి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయి ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు. ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీ అయిపోయి జీవిస్తున్నారు. అయితే వారు విడిపోయి చాలాకాలం అయిపోతున్నా కూడా ఎక్కడికి వెళ్లినా ఈవిషయంపై మాత్రం ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈసందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈనేపథ్యంలో చైతు-సామ్ విడాకుల గురించి అడుగుగా.. దానికి చైతు సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఆమెను ఎప్పటికీ…

'కార్తికేయ2' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అయిపోయింది. కరోనా వల్ల ఆలస్యమైందనుకుంటే ఆ తరువాత కూడా తన నుండి ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇక ఈ మూడేళ్ళ గ్యాప్ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న కార్తికేయ 2 ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ’కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్గా వస్తుండంతో ఈసినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సీతారామం' ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్
మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం టాలీవుడ్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపిస్తున్నా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి టైమ్ లో నిన్న రిలీజ్ అయిన సీతారామం, బింబిసార సినిమాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే సినీ సెలబ్రిటీలు అందరూ ఈసినిమా విజయాలపై స్పందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.

8500 కోట్లు కలెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ "జోకర్" కు సీక్వెల్ అనౌన్స్ మెంట్
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ , డి సి ఫిల్మ్స్ , విలేజ్ రోడ్ షో పిక్చర్స్ , బ్రాన్ క్రియేటివ్ బ్యానర్స్ పై టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో జోక్విన్ ఫీనిక్స్ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ "జోకర్" హాలీవుడ్ మూవీ 2019 అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా 8500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.భాషతో సంబంధం లేకుండా "జోకర్" మూవీ ప్రతీ ఒక్క దేశంలో కూడా సూపర్ హిట్ అయ్యి.. వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జాబితాలో నిలిచింది.

"బింబిసార" మూవీ టీమ్ కు నాగార్జున అభినందనలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

శివ కార్తికేయన్ "మహా వీరుడు " మూవీ షూటింగ్ ప్రారంభం
రీసెంట్ గా హీరో శివ కార్తికేయన్ "వరుణ్ డాక్టర్ ", "డాన్"మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "ప్రిన్స్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివకార్తికేయన్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

అద్భుత రెస్పాన్స్ తో "బింబిసార "
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ది బిగినింగ్ ఆఫ్ 'బ్రహ్మాస్త్ర'.. అక్కడే ఆలోచన మొదలైంది..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్స్ లో మాత్రం మేకర్స్ ఏ మాత్రం రాజీపడట్లేదు. ఉన్న టైమ్ ను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈసినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా విజన్ ఏంటో అయాన్ ముఖర్జీ తెలియచేశాడు. అస్త్రాలు ఏంటి, వాటిలో…

డీజే టిల్లు డైరెక్టర్ తో చైతు..?
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కు థాంక్యూ సినిమాతో బ్రేక్ పడింది. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు చైతు. అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన థాంక్యూ సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది. ఇక చైతు మాత్రం అవేమి పట్టంచుకోకుండా ప్రస్తుతం తన తరువాత సినిమాలపై ఫోకస్ ను పెట్టేశాడు. ఇప్పటికే తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కు సద్దింగా ఉంది. అంతేకాదు చైతు డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్
పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.హీరో కళ్యాణ్ రామ్ , సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన “బింబిసార “ మూవీ నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సంయుక్త ప్రస్తుతం ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న“సార్” , ఒక మలయాళ , ఒక కన్నడ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

"బింబిసార" మూవీ కి సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. పలు ఎమోషన్స్ గానీ , తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.