8500 కోట్లు కలెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ “జోకర్” కు సీక్వెల్ అనౌన్స్ మెంట్

Hollywood Joker Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Joker,Joker Movie,Joker Telugu Movie,Joker Movie Latest Updates,Hollywood Movie Joker,Hollywood Movie joker Collects 8500 Crores, Joker Movie Sequel Announcement,Joker Movie Sequel Updates,Hollywood Joker Movie Sequel Latest Updates,Joker 2 Movie Updates,Hollywood Movie Joker 2 Latest Updates

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ , డి సి ఫిల్మ్స్ , విలేజ్ రోడ్ షో పిక్చర్స్ , బ్రాన్ క్రియేటివ్ బ్యానర్స్ పై టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో జోక్విన్ ఫీనిక్స్ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ “జోకర్” హాలీవుడ్ మూవీ 2019 అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా 8500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.భాషతో సంబంధం లేకుండా “జోకర్” మూవీ ప్రతీ ఒక్క దేశంలో కూడా సూపర్ హిట్ అయ్యి.. వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జాబితాలో నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జోకర్” సినిమా లో అద్భుతంగా నటించిన జోక్విన్ ఫీనిక్స్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు . ప్రపంచ వ్యాప్తంగా కమర్షియల్ గా ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన “జోకర్” సినిమా కు సీక్వెల్ రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.తాజాగా చిత్ర యూనిట్ “జోకర్ 2″మూవీ ని 2024 అక్టోబర్ 4వ తారీకు రిలీజ్ కానున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. “జోకర్ 2” యొక్క విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను “జోకర్ 2” జరుపుకుంటుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =