‘పోకిరి’ ఇంక్రెడిబుల్ క్రేజ్..!

Unimaginable Response For Pokiri special shows,Pokiri Special Shows Are Creating Massive Records – Mahesh Babu Mania Everywhere,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pokiri,Pokiri Movie,Pokiri Telugu Movie,Super Star Mahesh Babu,Mahesh Babu,Super Star Mahesh Babu Bloclkbuster Movie Pokiri, Pokiri is Re-releasing in Record Number of Theaters,Pokiri Movie Directed by the Dashing Director Puri Jagannadh,Director Puri Jagannadh Blockbuster Movie Pokiri, Nizam Alone 54 Shows Have Already Confirmed,Pokiri Movie Special Shows Releasing on August 9,Pokiri Movie Re-Releasing on the Occasion of Mahesh Babu’s birthday, Prakash Raj,Nassar,Brahmanandam,Ileana,Mani Sharma’s sensational music

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి. 2006లో వచ్చిన ఈసినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. పూరీ మార్క్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, పాటలు ఒకటేమిటీ ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండటంవల్లే ఈసినిమా అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని మరోసారి రుజువైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా స్పెషల్ షోస్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోస్ నిర్వహిస్తున్నారు. ఇక ఇన్నేళ్ల తరువాత రిలీజ్ చేస్తున్నా కూడా ఈ షోస్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన థియేటర్స్‌లో ఈ సినిమా బుకింగ్స్‌లో టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడ పోయాయి. ఇక దీంతో మరికొన్ని స్క్రీన్ కూడా యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఇప్పటికే 54 షోస్ కన్ఫామ్ అవ్వగా ఇంకా పలు షోస్ ను యాడ్ చేశారు. దీంతో ఈసినిమా స్పెషల్ షోస్ కు ఇలాంటి రేంజ్ లో రెస్పాన్స్ రావడం నిజంగా ఆల్ టైమ్ రికార్డే అని అంటున్నారు.

ఈసినిమాలో మ‌హేష్‌కు జోడిగా ఇలియానా నటించగా ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, నాజర్, షాయాజి షిండే, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సుధ, జ్యోతి రానా, మాస్టర్ భరత్ కీలకపాత్రల్లో నటించారు. ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ లో నటించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 19 =