‘సీతారామం’ క్లాసిక్ ను మిస్ అవ్వద్దు..!

Raviteja Praises On Seetharamam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Seetharamam,Seetharamam Movie,Seetharamam Telugu Movie,Seetharamam Latest Movie Updates,Seetharamam Super Hit Movie,Mass Maha Raja Ravi Teja About Seetharamam Movie, Ravi Teja Praises Seetharamam Movie Team,Ravi Teaj Comments on Seetharamam,Ravi Teja All About Seetharamam Movie,Ravi Teja About Dulquer Salmaan Seetharamam Movie, Dulquer Salmaan,Dulquer Salmaan Upcoming Movie,Dulquer Salmaan latest Super hit Movie Seetharamam

శుక్రవారం వచ్చిందంటే చాలు కనీసం ఒక్క సినిమా థియేటర్ లో సందడి చేయాల్సిందే. ఇక ప్రేక్షకులు శుక్రవారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కరోనా వల్ల ఇప్పుడు కాస్త పరిస్థితులు మారాయి కానీ ఇంతకుముందు అయితే శుక్రవారానికి పోటీ ఉండేది. ఇక కరోనా తరువాత ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు రిలీజ్ చేసుకుంటున్నారు. వీటికి తోడు ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అలాంటి టైమ్ లో ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు ఇండస్ట్రీకే ఊరట నిచ్చాయి. వాటిలో సీతారామం ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. 1965 కాలంనాటి వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమా అందరి మనసులను హత్తుకుంటుంది. అందుకే రిలీజ్ అయిన మొదటి షో నుండి క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు పాజిటివ్ టాక్ తో ఆదరించారు. ఇక ఇప్పటికే ఈసినిమాపై మెగాస్టార్ చిరంజీవి తో పాటుపలువురు సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా స్పందించి ఈసినిమాను ప్రశంసించారు. తన ట్విట్టర్ రవితేజ స్పందిస్తూ.. ఇప్పుడే సీతారామం సినిమా చూశాను.. ఇది ఒక ఆర్ట్.. చిత్రయూనిట్ కు అభినందనలు.. ఈ క్లాసిక్ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు.. థియేటర్లలో చూడండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =