ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకుల అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తం గా 11.50కోట్ల గ్రాస్ ,7. 27 కోట్ల షేర్ , రెండు తెలుగు రాష్ట్రాలలో 9.30 కోట్ల గ్రాస్ , 6.30 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే16. 20 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. కొన్ని రోజులలలోనే “బింబిసార ” మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరుకొనే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































