ప్రభాస్ “సలార్” మూవీ న్యూ టార్గెట్

Prabhas Salaar Movie New Target,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Pan Indian Movie,Prabhas,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates, Prabhas Salaar Movie Target,Prabhas Telugu Movie Target,Prabhas and Shruti Haasan,Prabhas and Shruti Haasan in Salaar,Director Prashanth Neel,Prashanth Neel Upcoming Movie Saalar, KGF Fame Star Hero Yash,Yash To Play a Role in Saalar Movie,Saalar Movie to Start Shooting From September,Saalar Movie Shooting Updates

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ చిత్రాలు “సలార్”, “ప్రాజెక్ట్ K” సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2” మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్ యష్ “సలార్” మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న “సలార్” మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ లో షూటింగ్ కంప్లీట్ చేసి 2023 సమ్మర్ కు “సలార్” మూవీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవడం తో 2023 మార్చి నెలలో “సలార్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి దసరా పండగ కు రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న”సలార్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =