“బింబిసార” మూవీ కి సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్

Kalyan Ram about Bimbisara Seuquel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Updates,Bimbisara part 2 Updates,Bimbisara Part 2 Movie latest Updates, Bimbisara Part 2 Sequel Announced by Kalyan Ram,Kalyan Ram latest Movie Udpates,Hero Kalyan Ram,Nandamuri Kalyan Ram,Kalyan Ram Announced Bimbisara Part 2 Movie, Bimbisara Movie Seuquel Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. పలు ఎమోషన్స్ గానీ , తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బింబిసార” మూవీ కి ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కళ్యాణ్ రామ్ నిన్ననే ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేశారు.”బింబిసార ” మూవీ సీక్వెల్ మరింత గ్రాండ్ లెవెల్లో ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చారు.”బింబిసార ” మూవీ పాజిటివ్ టాక్ తో , అశేష ప్రేక్షకాదరణ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =