
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 93


కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!

భీమవరం లో 35 ఫీట్ దుల్కర్ సల్మాన్ కటౌట్

వరస ఆఫర్స్ తో బిజీగా అదితి శంకర్

సూపర్ హీరోయిన్స్ ఖుష్బూ , రంభల సెల్ఫీ

"బింబిసార" మూవీ టీమ్ పై ఎన్టీఆర్ ప్రశంసలు

అనుపమ పరమేశ్వరన్ ఫేవరెట్ హీరో

ఇండియన్ 2 షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన కాజల్..!

ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!

ఉమా మహేశ్వరి కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ..!

ప్రేక్షకులు మరోసారి నిరూపించారు..!
కరోనా తరువాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. సినీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఎలా ఉన్నా వస్తారు కానీ కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. ఏదో కొన్ని సినిమాలకు మాత్రమే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా ఏవీ అంతగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు కాస్త ఊరటనిచ్చాయి. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార, దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమాలు ఎన్నోఅంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.

"లైగర్" మూవీ నుండి "ఆఫట్"సాంగ్ రిలీజ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'
2010లో ‘లీడర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. 1965 కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది.

భీమవరం లో 35 ఫీట్ దుల్కర్ సల్మాన్ కటౌట్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

వరస ఆఫర్స్ తో బిజీగా అదితి శంకర్
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రాజ్ కిరణ్ , ఇళవరసు , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూపర్ హీరోయిన్స్ ఖుష్బూ , రంభల సెల్ఫీ
"కలియుగ పాండవులు "(1986) మూవీ తో ఖుష్బూ , "ఆ ఒక్కటీ అడక్కు "(1992 ) మూవీ తో రంభ కథానాయికలుగా టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో స్టార్ హీరోలకు జంటగా నటించి , 90 లలో స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. వీరిద్దరు మాత్రం భాషతో సంబంధం లేకుండా అక్కడ ఇక్కడ అన్నట్లుగా అన్ని చోట్ల కనిపిస్తూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు.

"సీతారామం", "బింబిసార" మూవీస్ పై అడివి శేష్ స్పందన
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ , వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ సక్సెస్ పై సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

"బింబిసార" మూవీ టీమ్ పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5వ తేదీ )రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. పలు ఎమోషన్స్ గాని తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.

'బింబిసార' రివ్యూ.. థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ మూవీ..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో ఒక జోనర్ కు మత్రమే ఈసినిమా నచ్చుతుందని కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అనుపమ పరమేశ్వరన్ ఫేవరెట్ హీరో
టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ”, “బటర్ ఫ్లై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'సీతారామం' రివ్యూ.. క్లాసిక్ లవ్ స్టోరీ..!
కొన్ని సినిమాలలో ఉన్న ఎమోషన్ ను చెప్పడం చాలా కష్టమవుతుంది. సీతారామం సినిమా కూడా అలాంటిదే. దేశం అంటే ప్రేమ ఉన్న ఓ వ్యక్తి.. ఆ దేశం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి వెనుకాడని వ్యక్తి.. ఇక మరోవైపు తన ప్రేమ కోసం ఎదురుచూసే మరో వ్యక్తి.. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేడు. 1965 కాలం నాటి ప్రేమకథ కాబట్టి.. ఆ కాలంలో ప్రేమ ఎలా ఉండేదో అలానే చూపించాడు హను. స్వచ్చమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. ఇలాంటి ప్రేమకథలు రావడం ఇప్పట్లో అరుదు అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ లో ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

"విక్రాంత్ రోణ"లేటెస్ట్ కలెక్షన్స్
కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో సుదీప్ కెరీర్లోనే హైయెస్ట్…

ఇండియన్ 2 షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన కాజల్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి. అయితే ఆ వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడింది. శంకర్ తన ప్రాజెక్ట్ లు పూర్తి చేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేయలన్న ఒప్పందానికి వచ్చారు. ఇది జరిగి కూడా చాలా రోజులైపోయింది.

ప్రీమియర్ షోస్ తో "సీతారామం" మూవీ కి సూపర్ హిట్ టాక్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల అయ్యింది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!
ఎన్టీఆర్ తో ఆ రూమర్ నిజం అయితే బాగుంటుంది అని అంటుంది బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్. మరి ఆ రూమర్ ఏంటో అన్నది ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. అసలు సంగతేంటంటే.. రీసెంగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలోనే జాన్వీ కపూర్ నటిస్తుందంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే అప్పట్లో టాలీవుడ్ ఎంట్రీపై బోనీ కపూర్ కూడా స్పందిస్తూ అదేంలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈవార్తలకు మాత్రం బ్రేకు పడలేదు.

ఉమా మహేశ్వరి కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ..!
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలో రీసెంట్ గానే విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. తన ఇంట్లోనే ఉమామహేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక ఉమా మహేశ్వరి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు హాజరయ్యారు.

'మాచర్ల నియోజకవర్గం' మాస్ సాంగ్ ఖాతాలో '500M' వ్యూస్..!
గత ఏడాది పలు సినిమాలతో అలరించిన నితిన్ ఈ ఏడాది కూడా మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్…

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకై "హర్ ఘర్ తిరంగా" సాంగ్ రిలీజ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

పక్కా ట్రెడిషనల్ లుక్ లో అన్నదమ్ములు సూర్య , కార్తీ
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రాజ్ కిరణ్ , ఇళవరసు , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.