కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 204

Ori Devuda First Single Out Now,Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Update,Ori Devuda Updates,Ori Devuda Moie Updates,Ori Devuda Movie Latest Updates,Ori Devuda Movie Update,Ori Devuda Latest Update,Ori Devuda Song Update,O
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు పలు డిఫరెంట్ కథలతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తను నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితో పాటే మరో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. పాఠశాలలో అంటూ సాగే ఈ ఫ్రెండ్…

TFN Adminవాట్సాప్
F3 Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Single,F3 Movie Single Out,F3 Movie Latest Single,Venkatesh,Hero Venkates
సినిమా వార్తలు

'ఎఫ్ 3' నుండి మనీ యాంథమ్-డబ్బు ఇంపార్టెన్స్ చెబుతున్న వరుణ్, వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్3. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Playing Running Race With Her Daughter Allu Arha,Allu Arjun Playing With His Daughter Allu Arha,Allu Arjun Running Race With His Daughter, Allu Arjun Running Race With His Daughter Arha Video,Allu Arjun's Fun Running Race With His Daughter
సినిమా వార్తలు

తండ్రీ తనయల రన్నింగ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర పరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలుకూడా అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Popular Singer Revanth Gets Married,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Revanth,Singer Revanth,Singer Revanth Marriage,Singer Revanth Married,Singer Revanth
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన సింగర్ రేవంత్ వివాహం..!

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. రానా తో మొదలైన వివాహాల పర్వంలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కూడా ఒక ఇంటివారయ్యారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కరోనా థర్డ్ వేవ్ ప్రభావంలో సింగర్ రేవంత్ తో మళ్లీ ఆ సందడి మొదలైంది. గుంటూరులో రేవంత్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా ప్రభావం ఇంకా ఉండటంతో.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీ నుండి పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు రేవంత్‌ దంపతులకు…

TFN Adminవాట్సాప్
Congress Launches Song To Tune Of Srivalli From Pushpa Movie For UP Election,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pushpa Movie Song Srivalli In Up Elections,S
సాంగ్

దేశవ్యాప్తంగా పుష్ప మూవీ "శ్రీవల్లి "సాంగ్ పై క్రేజ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ ఆలపించిన చూపే బంగారమాయెనా శ్రీవల్లి సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ తో రికార్డ్ క్రియేట్…

Team TFNవాట్సాప్
Anand Deverakonda New Movie Title Revealed,Anand Deverakonda's Film Titled Gam Gam Ganesha,Anand Deverakonda New Movie Titled Gam Gam Ganesha,Anand Deverakonda New Movie Title,Anand Deverakonda Latest Movie Title,Anand Deverakonda New Film Titled Gam
సినిమా వార్తలు

మరో సినిమా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ రిలీజ్

దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇటీవలే పుష్పక విమానం సినిమాతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులోప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్‌ థ్రిల్లర్‌‌ నేపథ్యంలో హైవే అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సాయి రాజేష్…

TFN Adminవాట్సాప్
Legendary Singer Lata Mangeshkar Passes Away,Lata Mangeshkar Passed Away At The Age Of 92,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lata Mangeshkar,Lata Mangeshkar Latest News,La
సినిమా వార్తలు

'క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ'.. మూగబోయిన గాన కోకిల..!

ఇప్పటికే గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కోల్పోయిన దేశం.. ఇప్పుడు మరో లెజెండరీ గాయనిని కోల్పోయింది. ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ తుది శ్వాస విచిచారు. కొద్ది రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంచి చికిత్స పొందారు. ఆతరువాత ఆమె కరోనా నుండి కోలుకున్నట్టు అటు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆరోగ్యం కాస్త క్షీణించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఆమె అభిమానులు…

TFN Adminవాట్సాప్
Harish Shankar Clarity About Bhavadeeyudu Bhagat Singh Movie Update,Harish Shankar Gives Clarity About Bhavadeeyudu Bhagat Singh Update,Director Harish Shankar Gives Clarity About Bhavadeeyudu Bhagat Singh Update,Harish Shankar Clarity On Bhavadeeyud
సినిమా వార్తలు

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్
Release Date Locked for Ori Devuda Movie First Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Upcomi
సాంగ్

'ఓరి దేవుడా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓరి దేవుడా సినిమా కూడా ఒకటి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇక చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగాంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుండి పాఠశాలలో…

TFN Adminవాట్సాప్
Naga Chaitanya’s Intense Look from Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Latest Movie Update, Naga
సినిమా వార్తలు

నాగచైతన్య ఇంటెన్స్ లుక్

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Neha Shetty Opens about her upcoming film DJ Tillu
సినిమా వార్తలు

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం "డీజే టిల్లు"- నేహా శెట్టి

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , "మెహబూబా ", "గల్లీ రౌడీ "మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన "డీజే టిల్లు" మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
Mahesh Babu conveys his best wishes to U19 Indian Cricket Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahesh Babu,Mahesh Babu latest Updates,Mahesh Babu Upcomin
సినిమా వార్తలు

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు మహేష్ బెస్ట్ విషెస్..!

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇంగ్లడ్ టీమ్ తో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇండియా టీమ్ కు అందరూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు. దీనిలో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీమ్ కు విషెస్ అందించారు. మహేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పోరాడి మన దేశానికి ట్రోఫీని తీసుకురండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరిగే ఈ…

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Introduces This Cute Lil Fan of Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh latest Telugu
సినిమా వార్తలు

ఒక అందమైన చిన్న సామ్ అభిమాని

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు ,తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంతకు అభిమాన గణం అధికమే. సమంత అభిమానులలో పెద్దల తో పాటు ,చిన్నారులు కూడా ఉన్నారు. సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు ,తమిళ , హిందీ భాషల మూవీస్ లో సమంత నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
#NagaChaitanya, #ThankYouMovie, #ThankYouTheMovie, Dil Raju, Director Vikram Kumar, Latest Telugu Movies 2022, latest telugu movies news, latest tollywood updates, Malvika Nair, Naga Chaitanya, Naga Chaitanya Completes Thank You Shoot, Naga Chaitanya
షూటింగ్ అప్‌డేట్

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Chiranjeevi Shooting for his movies silently,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Mov
షూటింగ్ అప్‌డేట్

సైలెంట్ గా పనికానిచ్చేస్తున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ప్రస్తుతం ఆచార్య సినిమా ఒక్కటి రిలీజ్ కు సిద్దంగా ఉంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబి తో వస్తున్న సినిమా దాదాపు అన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా.. ఇటీవల ప్రకటించిన వెంకీ కుడుముల సినిమా మాత్రం ఇంకా షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు.

TFN Adminవాట్సాప్
Radhe Shyam Team A Bumper Offer To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Pan India Movi
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు 'రాధేశ్యామ్' టీమ్ బంపరాఫర్

రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులు బాగుండి ఉంటే సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది ఈసినిమా కూడా. కానీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గానే మరో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 11న విడుదల కానుందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్‌. ఈనేపథ్యంలో మళ్లీ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కు దాదాపు నెల రోజులు ఉండగా ఈ టైమ్ ను మాత్రం ప్రమోషన్స్ కోసం భారీగా వాడుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా…

TFN Adminవాట్సాప్
Director Maruthi Congratulates Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Director Maruthi,Director Maruthi Upcoming Moives,Director Maruthi latest Updat
సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు మారుతి ప్రత్యేక అభినందనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ "పుష్ప :ది రూల్ "మూవీ కి ప్రిపేర్ అవుతున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన "పక్కా కమర్షియల్ "మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు మారుతి ఎప్పటినుంచో స్నేహితులు అన్న విషయం తెలిసిందే."పుష్ప :ది రైజ్"మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ ను దర్శకుడు మారుతి కలిసి ప్రత్యేకం గా అభినందనలు తెలిపారు.

Team TFNవాట్సాప్
Rahul Ramakrishna takes a shocking decision,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Rahul Ramakrishna,Rahul Ramakrishna New Movies,Rahul Ramakrishna Upcoming Mov
సినిమా వార్తలు

ఇకపై సినిమాలు చేయను.. 2022 లాస్ట్ ఇయర్..!

సినిమా రంగంలో క్లిక్ అవ్వడం అంటే అంత మాములు విషయం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ అనేది కుదరకపోవడం వల్లనో.. అవకాశాలు రాకపోవడం వల్లనో కెరీర్ లో ఎదగలేరు. కానీ ఒక్కసారి క్లిక్ అయి నోటెడ్ అయి కాస్త అదృష్టం ఉంటే కెరీర్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ. ఆ సినిమా విజయంలో రాహుల్ రామకృష్ణ పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన కామెడీతో అంతలా మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ పాత్రలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఆ సినిమా తరువాత రాహుల్ రామకృష్ణ ఎంత బిజీ…

TFN Adminవాట్సాప్
Alia Bhatt Wants To Act With Icon Star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt Latest Updates,Alia Bhatt Upcoming Movies,Alia Bh
సినిమా వార్తలు

అల్లు అర్జున్ తో నటించాలని ఉంది - అలియా భట్

సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ "(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ "హైవే ", "2 స్టేట్స్", "హంప్టీ శర్మ కి దుల్హనియా" , "షాందార్ ", "కపూర్&సన్స్ ", "ఉడ్తా పంజాబ్ ", "డియర్ జిందగీ" , "బద్రీనాథ్ కి దుల్హనియా ", "రాజి ", "గల్లీ బాయ్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "గంగు భాయ్ కతియావాడి" ఫిబ్రవరీ 5 వ తేదీ రిలీజ్ కానుంది. "బ్రహ్మాస్త్ర " , "డార్లింగ్స్ ", "రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీస్ లో అలియా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Anasuya Poster Released From Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya Movies,Anasuya Upcoming Movie,Anasuya Movie Updates,Anasuya La
ఫస్ట్ లుక్

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

TFN Adminవాట్సాప్

షేర్