పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క
అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
— Harish Shankar .S (@harish2you) February 6, 2022
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ పై అప్ డేట్ ఇచ్చారు. సినిమా లో టైమింగ్ ఎంత ముఖ్యమో , సినిమాకూ టైమింగ్ ముఖ్యమని తాము నమ్ముతాననీ , త్వరలోనే “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ విషయాలను మీతో పంచుకుంటాననీ, మీ సపోర్ట్ , ఓపిక లకు ధన్యవాదాలనీ హరీష్ శంకర్ పాడ్ కాస్ట్ ద్వారా స్పందించారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: