‘ఓరి దేవుడా’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Release Date Locked for Ori Devuda Movie First Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Upcoming Movie of Vishwak Sen,Ori Devuda New Movie,Ori Devuda latest Movie Updates,Ori Devuda Latest News, Vishwak Sen Ori Devuda Movie Updates,Ori Devuda Tamil Movie Remake,Ori Devuda Movie First Song,Ori Devuda Movie First Songs,Vishwak Sen Ori Devuda Movie First Song Released, Ori Devuda Movie Release Date Fixed,Ori Devuda Movie First Song Out Now,Ori Devuda Movie Vishwak Sen Songs Out Now,Ori Devuda Movie First Song on feb 7th,#OriDevuda #vishwaksen

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓరి దేవుడా సినిమా కూడా ఒకటి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇక చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగాంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుండి పాఠశాలలో అంటూ ఫ్రెండ్ షిప్ కు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఫిబ్రవరి 7 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో విశ్వక్ సరసన బాలీవుడ్ న‌టి మిథిలా పాల్క‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పి.వి.పి సినిమా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =