ఒక అందమైన చిన్న సామ్ అభిమాని

Keerthy Suresh Introduces This Cute Lil Fan of Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh latest Telugu Movies,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh new movie,Keerthy Suresh upcoming Moives 2022, Keerthy Suresh introduces a Cute Lil fan of Samantha,Samantha latest Movies,Samantha upcoming Movies,Samantha latest upcoming Moives in 2022,Keerthy Suresh About Samantha, Keerthy Suresh shares a video of Cute about Lil Fan,Samantha in Pushpa the Rise Movie,Samantha Blockbuster Moive Pushpa the rise Movie,Samanthas Lil Cute fan,Keerthy Suresh Introduces Smanthas Lil Fan, #KeerthySuresh,#Samantha

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు ,తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంతకు అభిమాన గణం అధికమే. సమంత అభిమానులలో పెద్దల తో పాటు ,చిన్నారులు కూడా ఉన్నారు. సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు ,తమిళ , హిందీ భాషల మూవీస్ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కీర్తి సురేష్ తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని వీడియో ద్వారా పరిచయం చేశారు.పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని కీర్తి ఒక చిన్నారి ని అడగగా సమంత అని చెప్పింది. సమంత కు తాను వీరాభిమానిని అని ఆ చిన్నారి చెప్పింది. ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో కీర్తి షేర్ చేసి , సమంతా మీ అభిమాని… మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి అని కామెంట్ పెట్టారు. దీనికి సమంత రిప్లై ఇస్తూ.. ‘‘ఎవరు ఈ క్యూటీ’’ అని అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =