అల్లు అర్జున్ తో నటించాలని ఉంది – అలియా భట్

Alia Bhatt Wants To Act With Icon Star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt Latest Updates,Alia Bhatt Upcoming Movies,Alia Bhatt latest Movie Updates,Alia Bhatt About All Arjun,Alia Bhatt Wants to act with Allu Arjun, Alia Bhatt Want to Act with Allu Arjun,Alia Bhatts Gangubhai Kathiyawadi,Alia Bhatt in RRR Movie,Alia Bhatt in Tollywood Movies,Alia Bhatt About Pushpa Movie,Alia Bhatt Butt About Pushpa The Movie, Alia Bhatt with Jr NTR New Movie NTR30,Alia Bhatt to act with JR NTR,Alia Bhatt Ready to act with Allu Arjun

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ “హైవే “, “2 స్టేట్స్”, “హంప్టీ శర్మ కి దుల్హనియా” , “షాందార్ “, “కపూర్&సన్స్ “, “ఉడ్తా పంజాబ్ “, “డియర్ జిందగీ” , “బద్రీనాథ్ కి దుల్హనియా “, “రాజి “, “గల్లీ బాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగు భాయ్ కతియావాడి” ఫిబ్రవరీ 5 వ తేదీ రిలీజ్ కానుంది. “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో అలియా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఒక ఇంటర్వ్యూ లో అలియా మాట్లాడుతూ అమెజాన్ ప్రైమ్‌లో “పుష్ప”ది రైజ్ ” మూవీని చూశాననీ , అప్పటి నుంచి రెండవ ఆలోచన లేకుండా అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయ్యాననీ , తన కుటుంబం అంతా “పుష్ప”ను చూసి అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ అయ్యారనీ , అల్లు అర్జున్ తో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందని ఆడుగుతున్నారనీ , తనకూ అల్లు అర్జున్ తో నటించాలని ఉందనీ , అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే సంతోషంగా ఫీల్ అవుతాననీ చెప్పారు. స్టార్ హీరోయిన్స్ సమంత , పూజాహెగ్డే , రష్మిక బాలీవుడ్ పై ఆసక్తి చూపుతుంటే , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా టాలీవుడ్ పై ఆసక్తి చూపడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =