విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

Ori Devuda First Single Out Now,Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Update,Ori Devuda Updates,Ori Devuda Moie Updates,Ori Devuda Movie Latest Updates,Ori Devuda Movie Update,Ori Devuda Latest Update,Ori Devuda Song Update,Ori Devuda Movie Song Update,Ori Devuda Movie Songs Update,Ori Devuda Movie Latest Update,Ori Devuda First Single,Ori Devuda Movie First Single,Ori Devuda Movie First Single Promo,Ori Devuda First Single Promo,Ori Devuda First Song Promo,Ori Devuda Movie First Song Promo,Ori Devuda Movie First Single Release Date,Ori Devuda First Single Release Date,Ori Devuda First Song Paathashala Loo Promo,Ori Devuda Movie Paathashala Loo Promo,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Telugu Movie Songs 2022,2022 Latest Telugu Songs,New Telugu Songs 2022,2022 Telugu Songs,Paathashala Loo,Paathashala Loo Songs,Paathashala Loo Full Song,Paathashala Loo Video Song,Paathashala Loo Full Video Song,Paathashala Loo Song Update,Ashwath Marimuthu,Mango Music,Actor Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Ori Devuda,Vishwak Sen Ori Devuda Movie,Vishwak Sen Paathashala Loo Song,Ori Devuda Movie Paathashala Loo Song,Mithila Palkar,Mithila Palkar Movie,Leon James,Vishwak Sen New Movie Songs,Ori Devuda Songs,Ori Devuda Movie Songs,Ori Devuda Telugu Movie Songs,Armaan Malik,Paathashaalalo Song,#OriDevuda,#Paathashaalalo

ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు పలు డిఫరెంట్ కథలతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తను నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితో పాటే మరో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. పాఠశాలలో అంటూ సాగే ఈ ఫ్రెండ్ షిప్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పి.వి.పి సినిమా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు.

మరి ఓమై కడవులే సినిమాలో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీ క్యారెక్టర్ చేశారు. మరి తమిళ్ లో ఈసినిమా సూపర్ హిట్ అవ్వగా తెలుగులో ఈసినిమా ఎంత విజయం సాధిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.