సైలెంట్ గా పనికానిచ్చేస్తున్న చిరు..!

Chiranjeevi Shooting for his movies silently,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi upcoming Movies,Chiranjeevi Latest Shooting Updates,Chiranjeevi Acharya Movie, Chiranjeevi Godfather Movie On Sets,Chiranjeevi God father updates,Chiranjeevi Shooting Updates,Chiranjeevi latest Shooting Updates,Chiranjeevi Godfather Shooting Updates, Chiranjeevi Godfather Movie Updates,Nayanthara,Nayanthara with chiranjeevi Movie,Nayanthara In Godfathe Movie,Nayanthara latest Movies,Nayanthara Upcoming Movies,Nayanthara Latest Updates, Mohan Raja Film Director,Mohan Raja Movies,Mohan Raja With Chiranjeevi Movie Godfather,Salman Khan,Salman Khan In Guest Role For Godfather Movie,Salman Khan Movies,Salman Khan Latest Updates, Salman Khan Latest Movies,Salman Khan lates movie Updates,Salman Khan Upcoming Movies,Salman Khan with chiranjeevi movie Godfather as a guest Role,#godfather #chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ప్రస్తుతం ఆచార్య సినిమా ఒక్కటి రిలీజ్ కు సిద్దంగా ఉంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబి తో వస్తున్న సినిమా దాదాపు అన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా.. ఇటీవల ప్రకటించిన వెంకీ కుడుముల సినిమా మాత్రం ఇంకా షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే చిరు మాత్రం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్ మేకర్స్ సినిమాకు సంబంధించిన విషయాలు పెద్దగా చెప్పకపోయినా బ్యాక్ ఎండ్ లో మాత్రం సినిమా షూటింగ్ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమాలో మరోో కీలక పాత్రలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా హైద్రాబాద్ చేరుకుంది. ఇక ఇటీవల ఈసినిమా షూటింగ్ కు సంబంధించి పలు రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయనున్నారని.. మళ్లీ రీషూట్ చేయనున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. మేకర్స్ మాత్రం ఆ రూమర్స్ ను పట్టించుకోకుండా సినిమాను ముగించే పనిలో పడ్డారు.

కాగా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాడ్‌ఫాదర్‌ లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =