నాగచైతన్య ఇంటెన్స్ లుక్

Naga Chaitanya’s Intense Look from Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Latest Movie Update, Naga Chaitanya Movies, Naga Chaitanya New Look, Naga Chaitanya New Movie, Naga Chaitanya New Movie Update, Naga Chaitanya Thank You, Naga Chaitanya Thank You Movie, Naga Chaitanya Thank You Movie Latest Shooting Update, Naga Chaitanya Thank You Movie Shooting Latest Update, Naga Chaitanya Thank You Movie Shooting Update, Naga Chaitanya Intense Look in Thank You Movie,Naga Chaitanya Intense Look In Upcoming Movie Than You,Naga Chaitanya New look,Naga Chaitanya latest Look,Raashi Khanna, Raashi Khanna Movies, Raashi Khanna New Movie, Sri Venkateswara Creations, Telugu Film News 2022,Dil Raju, Director Vikram Kumar,Vikram Kumar, Vikram Kumar Movies #Nagachaitanya,Thaman S, Thank You, Thank You First Look, Thank You Movie, Thank You Movie Glimpse,Thank You Movie Shoot, #ThankYouMovie, #ThankYouTheMovie

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా
“థాంక్యూ” మూవీ షూటింగ్ మాస్కో లో జరిగిన ఫైనల్ షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్‌ని నాగచైతన్య ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. గడ్డంలో సరికొత్త అవతార్‌ లో కనిపించిన నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =