‘ఖిలాడి’ చంద్రకళ గా అనసూయ..!

Anasuya Poster Released From Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya Movies,Anasuya Upcoming Movie,Anasuya Movie Updates,Anasuya Latest News,Anasuya From Khiladi Movie,Anasuya Poster From Khiladi Movie,Anasuya Poster Released From Khiladi Movie, Anasuya Bharadwaj as Chandrakala from Khiladi,Anasuya Bharadwaj as Chandrakala,Khiladi Songs,Khiladi Movie Songs,Khiladi latest Songs,Khiladi Latest Movie Songs,Khiladi Movie On Feb 11th,Khiladi Movie Mass Maharaja Ravi Teja Release on Feb 11th,Khiladi Movie Release Date Updates, Anasuya Latest Poster Release From Khiladi Movie,Meenakshi Chaudhary in Khiladi Movie,Meenakshi Chaudhary Actor and Model in Khiladi Movie,Dimple Hayathi,Dimple Hayathi in Khiladi Movie,Dimple Hayathi Movies,Dimple Hayathi latest Updates, Dimple Hayathi Movie Updates,Meenakshi Chaudhary Movies,Meenakshi Chaudhary Updates,Meenakshi Chaudhary Upcoming Movies in 2022,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya Bharadwaj Movie Updates, Anasuya Bharadwaj latest Movies,Anasuya Bharadwaj upcoming Movies in 2022,Devi Sri Prasad,Devi Sri Prasad Music Director for Khiladi Movie,#khiladi #raviteja

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ ‘చంద్రకళ’ పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =