కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 158

Dhanush’s Look from Hollywood movie out now,Dhanush’s first look from the Russo brothers’ The Gray Man,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Hero Dhanush,Dhanush Upcomi
ఫస్ట్ లుక్

హాలీవుడ్ మూవీ "ది గ్రే మ్యాన్" ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ తో హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ధనుష్ తాను నటిస్తున్న హాలీవుడ్ మూవీ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Pooja Hegde Becomes The Special Attraction in Acharya Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie Updates,Pooja Hegde lat
సినిమా వార్తలు

"ఆచార్య "మూవీ ప్రెస్ మీట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా పూజా హెగ్డే

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Yash Opens Up About KGF Chapter 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash Interesting Comments on KGF Chapter 3,Yash Opens Up About KGF Chapter 3 Movie,Yash About KGF 3 Movi
సినిమా వార్తలు

కె.జి.యఫ్ 3 గురించి యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ రీసెంట్ గానే రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పార్ట్ 1 కు నార్త్ లో ఎలాగైతే మంచి రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టిందో.. పార్ట్ 2 కూడా హిందీలో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ షెక్ చేస్తుంది. చాలా వేగంగా 100 కోట్లను కొల్లగొట్టింది. మిగిలిన ఏరియాల్లో కూడా…

TFN Adminవాట్సాప్
Samantha Reaches Kashmir For Her Next With Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha Upcoming Movie,Sama
సినిమా వార్తలు

“#VD 11″మూవీ కై కశ్మీర్ లో సమంత

పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ , సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Avatar 2 Movie To Be Released In 160 Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie Updates,Avatar 2 latest Updates,Avatar 2 Upcoming Mov
సినిమా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో "అవతార్ 2"రిలీజ్

ట్వమ్టియత్ సెంచురీ ఫాక్స్, లైట్ స్టార్మ్ ఎంటర్ టైన్ మెంట్, డూన్ ఎంటర్ టైన్ మెంట్, ఇన్ జీనియస్ ఫిల్మ్ పార్ట్ నర్స్ బ్యానర్స్ పై హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "టెర్మినేటర్", "టైటానిక్ "మూవీస్ ఫేమ్ జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో శామ్ వర్దింగ్టన్, సిగోర్నీ వీవర్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ "అవతార్"ప్రపంచవ్యాప్తంగా 2009 డిసెంబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి అప్పటి టికెట్ రేట్స్ తో 2. 847 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా గ్రాఫిక్స్ , యాక్షన్ అంశాలతో 3D ఫార్మాట్ లో తెరకెక్కిన "అవతార్ "మూవీ ఇండియా లో 700…

Team TFNవాట్సాప్
Major Movie Team Announces A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Telugu Movie,Major Movie Updates,Major latest News,Major latst Movie Updates,Maj
రిలీజ్ అప్‌డేట్

మారిన 'మేజర్' రిలీజ్ డేట్..!

శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు అడివి శేష్ అప్పుడప్పుడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
F3 Movie Second Single Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Telugu Movie,F3 Movie Updates,Making Video of Woo Aaa Aha Aha is Released,Lyrical Song
సాంగ్

"F 3" మూవీ “ఊ ఆ అహా అహా" సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bhumika Gets Nostalgic about Kushi as the film completes 21 years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhumika,Actress Bhumika,Bhumika About Kushi Movie,Bhumika and Pawan kaly
సినిమా వార్తలు

21 ఏళ్ల 'ఖుషి'.. ఎన్నో జ్ఞాపకాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదంటే అందరికీ ఖుషి సినిమానే ముందు గుర్తొస్తుంది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా పవర్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
RRR Movie Latest Collections Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie news Updates,RRR Upcoming Movie,RRR latest Coll
బాక్సాఫీస్

600 కోట్ల షేర్ , 146 కోట్ల ప్రాఫిట్ తో "ఆర్ ఆర్ ఆర్ "

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Ram Charan Reveals His Favourite Scene In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega PowerStar Ram Charan,Ram Charan Movie Updates,Ram Charan New Movie Updat
సినిమా వార్తలు

"ఆచార్య"లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Acharya Movie Interesting Elements,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Updates,Acharya Mutlistarrer Mo
సినిమా వార్తలు

'ఆచార్య' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో అలాంటి ఎగ్టైజ్ మెంట్ ను తీసుకొచ్చిన సినిమాల్లో పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ అలానే ఎంతో కాలంగా ఎదురుచూసిన ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈరెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి బ్లాక్ బస్టర్లు కూాడా కొట్టాయి. ఇప్పుడు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఆచార్య సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే…

TFN Adminవాట్సాప్
Srinidhi Shetty about acting in Tollywood,Srinidhi Shetty talks about working for other language films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Sh
సినిమా వార్తలు

ఇకపై తెలుగులో కూడా ఫోకస్ పెడతా..!

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ నిధిశెట్టి మొదటి సినిమాతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈసినిమా సక్సెస్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మాత్రం కన్నడ సినీచరిత్ర రికార్డులను తిరిగిరాసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పార్ట్1 ఘన విజయంతో పార్ట్ 2 కూడా తీశారు. ఇక ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. కొత్త కొత్త రికార్డులను క్రియేట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సముద్రఖని' కి 'దొంగలున్నారు జాగ్రత్త' టీమ్ బర్త్ డే విషెస్..!

ప్రస్తుతం తమిళ్ నటులకు తెలుగు సినిమాల్లో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందులో సముద్రఖని ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కోలీవుడ్ లో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు సముద్రఖని. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ తండ్రిగా నటించి తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. అల వైకుంఠపురములో, క్రాక్ , ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు సముద్రఖని.

TFN Adminవాట్సాప్
Director Mani Ratnam Sensational Comments On Southern Films, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Director Mani Ratnam Sensational Comments, Director Mani Ratnam, Director
సినిమా వార్తలు

దక్షిణాది సినిమాలపై మణిరత్నం కామెంట్స్

తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఒకే ఒక తెలుగు మూవీ "గీతాంజలి "ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మణిరత్నం ప్రస్తుతం రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ ,భారీ తారాగణం తో "పొన్నియిన్ సెల్వన్ "తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Opens about Acharya Movie, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Megastar Chiranjeevi about Acharya Movie, Chiranjeevi about Acharya Movie, Megastar Ch
సినిమా వార్తలు

అదే మాస్ .. అదే గ్రేస్ చిరంజీవి "తగ్గేదేలే"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Thank You Movie Naga Chaitanya & Raashi Khanna’s Working Still, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Thank You Movie Working Still, Naga Chaitanya Thank You Movie Working
సినిమా వార్తలు

"థ్యాంక్యూ "మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

"మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. హాకీ ప్లేయర్ గా నాగచైతన్య నటించిన ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి…

Team TFNవాట్సాప్
Pisachi 2 Movie Teaser Release Date Out Now, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Pisachi 2 Movie Teaser Release Date, Pisachi 2 Movie Teaser, Pisachi 2 Movie, Pisachi 2 T
ట్రైలర్ & టీజర్

"పిశాచి 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్

బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన హారర్ మూవీ"పిశాసు"తమిళ వెర్షన్ ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పిశాచి "తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ "డిటెక్టివ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మిస్కిన్ "పిశాసు"మూవీ సీక్వెల్ ఆండ్రియా ప్రధాన పాత్రలో "పిశాసు2" తమిళ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Is The Best Alternative For Ram Charan In Acharya Says Chiranjeevi,Pawan Kalyan Is The Best Alternative For Siddha In Acharya Says Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Lates
సినిమా వార్తలు

చరణ్ లేకపోతే సిద్ద కు పవనే బెస్ట్ ఛాయిస్..!

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఇలాంటి ప్రశ్నే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని సిద్ద పాత్రలో రామ్ చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటుంది.. మీకు ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా అని అడుగగా.. చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా…

TFN Adminవాట్సాప్
Acharya Movie Ram Charan And Pooja Hegde Interview,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan & Pooja Hegde Exclusive Interview,Acharya Movie Interview,Chiranjeevi,Koratal
సినిమా వార్తలు

"ఆచార్య " రామ్ చరణ్ , పూజాహెగ్డే ల ఇంటర్వ్యూ

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Balakrishna Undergoing Surgery is a Fake News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Rumours On Nandamuri Balakrishna’s Surgery Gets Clarified,Nandamuri Balakrishna Latest News,B
సినిమా వార్తలు

బాలకృష్ణ సర్జరీ వార్తలు అవాస్తవం..!

గత ఏడాది అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ సినిమా తరువాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. బాలకృష్ణ కెరీర్ లో వస్తున్న 107 సినిమా కావడంతో ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్