“ఆచార్య “మూవీ ప్రెస్ మీట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా పూజా హెగ్డే

Pooja Hegde Becomes The Special Attraction in Acharya Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie Updates,Pooja Hegde latest Movie Updates,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde New Movie Updates, Pooja Hegde In Press Meet,Pooja Hegde in Acharya Press Meet,Pooja Hegde Special Atraction in Acharya Press Meet,Chiranjeevi and Ram Charan Multi Starrer Movie Acharya, Acharya Press Meet Updates,Acharya First Review,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya (2022 film),Acharya (2022),Acharya Movie (2022),Acharya Film,Acharya FDFS Review, Acharya Pre Review,Acharya Premiere Show Review,Acharya Movie Plus Points,Acharya Movie Highlights,Acharya Movie Updates,Acharya Pre Public Talk, Acharya Movie Live Updates,Acharya Movie Stroy,Acharya Movie Public Talk,Acharya Movie Public Response

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. పలు ఇంటర్వ్యూ లు , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుపుకున్న “ఆచార్య”మూవీ ప్రెస్ మీట్ హైద్రాబాదు లో నిన్న జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ , పూజాహెగ్డే పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో బ్లాక్ శారీ తో పాల్గొన్న పూజాహెగ్డే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పూజాహెగ్డే బ్లాక్ శారీ లో క్యూట్ లుక్ తో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fifteen =