ఇకపై తెలుగులో కూడా ఫోకస్ పెడతా..!

Srinidhi Shetty about acting in Tollywood,Srinidhi Shetty talks about working for other language films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Shetty,Srinidhi Shetty Movie Updates,Srinidhi Shetty latest Movie Updates,Srinidhi Shetty Updates,Srinidhi Shetty Upcoming Movies, Srinidhi Shetty About other Language,Srinidhi Shetty Working FOr Other Languages,Srinidhi Shetty Ready to work for Other languages,Srinidhi Shetty About working with Other language Industry, Srinidhi Shetty About Working with Other Language movies,Srinidhi Shetty Abut Telugu Movies,Srinidhi Shetty Focus in Tollywood,Srinidhi Shetty About Tollywood Movies

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ నిధిశెట్టి మొదటి సినిమాతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈసినిమా సక్సెస్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మాత్రం కన్నడ సినీచరిత్ర రికార్డులను తిరిగిరాసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పార్ట్1 ఘన విజయంతో పార్ట్ 2 కూడా తీశారు. ఇక ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో దేశవ్యాప్తంగా శ్రీనిధికి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఇప్పుడు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. కె.జి.యఫ్2 రిలీజ్ కాకముందే కోబ్రాలో చేసే అవకాశం దక్కించుకుంది శ్రీనిధి శెట్టి. ఇక ఇప్పుడు టాలీవుడ్ పై కూడా పెడతా అంటుంది శ్రీనిథి శెట్టి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీనిధిశెట్టి.. కె.జి.యఫ్ 2 సినిమా నా క్రేజ్ ను మరింతగా పెంచింది. ఈ సినిమా చూసినవాళ్లంతా చాలా బాగా చేశావని అంటున్నారు అని సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు కోబ్రా సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 6 =