“థ్యాంక్యూ “మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

Thank You Movie Naga Chaitanya & Raashi Khanna’s Working Still, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Thank You Movie Working Still, Naga Chaitanya Thank You Movie Working Still, Naga Chaitanya & Raashi Khanna New Movie, Naga Chaitanya, Raashi Khanna, Raashi Khanna Latest Still, Thank You Movie, Thank You Movie Updates, Thank You Movie Latest News, Thank You Telugu Movie, Naga Chaitanya New Movie Thank You

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. హాకీ ప్లేయర్ గా నాగచైతన్య నటించిన ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“థ్యాంక్యూ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.స్పోర్ట్స్ డ్రామా కాకపోయినా ఒక విభిన్న కథ తో తెరకెక్కిన “థ్యాంక్యూ“మూవీ ప్రేక్షక , అభిమానులను థ్రిల్ చేయనుందని సమాచారం. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగచైతన్య “దూత “వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీఖన్నా “థ్యాంక్యూ “మూవీ వర్కింగ్ స్టిల్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =