“#VD 11″మూవీ కై కశ్మీర్ లో సమంత

Samantha Reaches Kashmir For Her Next With Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha Upcoming Movie,Samantha movie with Vijay Deverakonda,Samantha Next Movie with Vijay Deverakonda #VD11, Samantha Reaches Kashmir For Her Next Movie with Vijay Deverakonda,Vijay Deverakonda #VD11 Movie Updates,Samantha Movie Shoot Updates,Samantha Shooting Updates, Vijay Deverakonda Movie with Samantha in #VD11,Vijay Deverakonda Movie Latest News,Vijay Deverakonda Shooting Updates

పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ , సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#VD 11″మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కశ్మీర్ లో దర్శకుడు శివ నిర్వాణ ప్లాన్ చేశారు. తరువాత హైదరాబాద్ , వైజాగ్ , అలెప్పీ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకోనుంది. థాయ్ ల్యాండ్ విహార యాత్ర ను కంప్లీట్ చేసుకున్న సమంత “#VD 11″మూవీ షూటింగ్ కై కశ్మీర్ చేరుకుంటున్నారు. ఫ్లయిట్‌లో వెళ్తూ కశ్మీర్‌ అందాలను కెమెరాలో బంధించి , ఆ ఫొటోలను సమంత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =