600 కోట్ల షేర్ , 146 కోట్ల ప్రాఫిట్ తో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Latest Collections Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie news Updates,RRR Upcoming Movie,RRR latest Collections,RRR Box Office Collections,RRR Record collections, RRR Records,RRR Box Office Records,RRR Movie Profit with 146 Crores,RRR Movie Collects 600 Crores Share and 146 Crores Profits,RRR Telugu Movie Profit,RRR Movie Shares, RRR Movie Collections Reports

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ బాలీవుడ్ లో 250 కోట్లు , ఓవర్సీస్ లో 14మిలియన్ డాలర్స్ కు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విశేష ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ తో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.తాజా సమాచారం ప్రకారం “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 600 కోట్ల షేర్ , 146 కోట్ల ప్రాఫిట్ తో ప్రదర్శించబడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =