ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో “అవతార్ 2″రిలీజ్

Avatar 2 Movie To Be Released In 160 Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie Updates,Avatar 2 latest Updates,Avatar 2 Upcoming Movie,Avatar 2 Movie Release in 160 Languages,Avatar 2 Movie Release World Wide,Avatar Blockbuster Movie Sequence Avatar 2 Movie Releasing in 160 Languages world Wide,Avatar 2 Movie Latest News,Avatar 2 Movie Releasing on December 16th,Avatar 2 Movie Coming on 16th December in Theaters,Light Storm Entertainment banner movie Avatar

ట్వమ్టియత్ సెంచురీ ఫాక్స్, లైట్ స్టార్మ్ ఎంటర్ టైన్ మెంట్, డూన్ ఎంటర్ టైన్ మెంట్, ఇన్ జీనియస్ ఫిల్మ్ పార్ట్ నర్స్ బ్యానర్స్ పై హాలీవుడ్ బ్లాక్ బస్టర్ “టెర్మినేటర్”, “టైటానిక్ “మూవీస్ ఫేమ్ జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో శామ్ వర్దింగ్టన్, సిగోర్నీ వీవర్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అవతార్”ప్రపంచవ్యాప్తంగా 2009 డిసెంబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి అప్పటి టికెట్ రేట్స్ తో 2. 847 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా గ్రాఫిక్స్ , యాక్షన్ అంశాలతో 3D ఫార్మాట్ లో తెరకెక్కిన “అవతార్ “మూవీ ఇండియా లో 700 ప్రింట్స్ తో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైట్ స్టార్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో శామ్ వర్దింగ్టన్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతో బ్లాక్ బస్టర్ “అవతార్ “మూవీ సీక్వెల్ “అవతార్ 2” మూవీ 2022 డిసెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. “అవతార్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో రిలీజ్ కావడం విశేషం. దాదాపు 3 సంవత్సరాల తరువాత రిలీజ్ కానున్న “అవతార్ “మూవీ సీక్వెల్ “అవతార్ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twenty =