
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 152


'కె.జి.యఫ్' నటుడు మోహన్ జునేజా మృతి

తమన్నా లేటెస్ట్ వర్కవుట్

"యశోద" మూవీ గ్లింప్స్ కు అద్భుత స్పందన

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో 'మేజర్' టీమ్

తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ

ఇకపై రీమేక్ మూవీస్ లో నటించను - కియారా అద్వానీ

పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య

'విరాట పర్వం' ఫైనల్ రిలీజ్ డేట్..!

"జయమ్మ పంచాయితీ "మూవీ పై సుకుమార్ ప్రశంసలు

నా బర్త్ డేకి చాలా సినిమాల ప్రమోషన్స్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఇదిలా ఉండగా మే 9న విజయ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే విజయ్ బర్త్ డేకు అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా చిత్రయూనిట్. ఇక నేడు ఆ అప్ డేట్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక విజయ్ కూడా ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట…

'కె.జి.యఫ్' నటుడు మోహన్ జునేజా మృతి
ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలను ఆయా పరిశ్రమలు కోల్పోయాయి. ఈ ఏడాది మొదలైన రెండు నెలల్లోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక కన్నడ పరిశ్రమలో కూడా ఎంతో మంది ప్రముఖులను కోల్పోయింది. ఇప్పుడు తాజాాగా మరో టాలెంటెడ్ నటుడిని కోల్పోయింది కన్నడ పరిశ్రమ. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మోహన్ జునేజా నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. దీంతో కన్నడ సినీ నటులు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.

"సర్కారు వారి పాట"లో మహేష్ బాబు క్యారెక్టర్ పై పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"అశోకవనం లో .. "మూవీ సక్సెస్ కు అల్లు అరవింద్ సర్ ప్రైజ్ పార్టీ
బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు .

తమన్నా లేటెస్ట్ వర్కవుట్
"శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.

'రంగ రంగ వైభవంగా'.. 'కొత్తగా లేదేంటి' సాంగ్ రిలీజ్..!
మెగా కాంపౌండ్ నుండి సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడమే కాదు నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న నటుడు వైష్ణవ్ తేజ్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కొండపొలం సినిమాతో కూడా మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. రెండు సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలోకి వచ్చేశాడు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

"అశోక వనంలో అర్జున కళ్యాణం"మూవీ లో సర్ ప్రైజ్ చేసిన రితిక నాయక్
బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు . విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అశోక వనంలో అర్జున కళ్యాణం"మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ నటి రితిక నాయక్ అద్భుతంగా…

'సర్కారు వారి పాట'.. అభిమానులకు మహేష్ లేఖ..!
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసు కదా. ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అది సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక మరోపక్క రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే టైముంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వీలైనంత ప్రమోషన్స్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

"యశోద" మూవీ గ్లింప్స్ కు అద్భుత స్పందన
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “యశోద" మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో 'మేజర్' టీమ్
ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా ఒకటి. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న 'మేజర్'లో మేజర్ సందీప్ బాల్యం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈసినిమాలో చూపించబోతున్నారు.

తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ
"రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

'సర్కారు వారి పాట'.. 'మ. మ మహేషా' ప్రోమో రిలీజ్..!
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోపక్క ఈసినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ చేయబోయే మాస్ సాంగ్ వాటిని మించేలా ఉంది. ఈపాటతో మ.మ. మహేషా సాంగ్ అయితే అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈసినిమానుండి మ.మ మహేషా ఫుల్ సాంగ్ ను మే9 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ గ్యాప్ లో ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పాట…

సందీప్-వి.ఐ ఆనంద్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!
ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ కు ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్స్ట్ పై దృష్టి పెట్టాడు సందీప్. దీనిలో భాగంగానే డిఫరెంట్ కథలతో వచ్చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో మైఖేల్ అనే సినిమాను అలానే వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఇంకా పలు సినిమాలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇకపై రీమేక్ మూవీస్ లో నటించను - కియారా అద్వానీ
కియారా అద్వానీ గా పేరు మార్చుకున్న అలియా అద్వానీ కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా కథానాయికగా నటించిన సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.

పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ "లాల్ సింగ్ చద్దా" కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో "దూత "వెబ్ సిరీస్ తో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక…

'మైఖేల్'.. సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు సందీప్ కిషన్ పుట్టిన రోజు కావడంతో ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలోని సందీప్ కిషన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో మాత్రం సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ తో, మెర్సీలెస్ గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

'కలర్స్ స్వాతి' మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..!
చిత్ర పరిశ్రమల్లో పలు మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు చిన్న సినిమాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కొత్త టాలెంట్ ను పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ప్రొత్సహిస్తున్నాయి. కథ కాస్త డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంటే చాలు సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి బ్యానర్స్ లో అభిషేక్ పిక్చర్స్ కూడా ఒకటి. ఈ బ్యానర్ స్టార్ చేసి కూడా చాలా తక్కువ కాలమే అవుతున్నా మంచి మంచి కథలను లైన్ లో పెడుతున్నారు. తక్కువ కాలంలో పెద్ద బ్యానర్ గా ఎదిగింది. ఇక ఇప్పటికే“రావణాసుర”, “డెవిల్” లాంటి పలు సాలిడ్ కథలు లైన్ లో ఉండగా తాజాగా మరో…

'అంటే సుందరానికి' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికి'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని.

'విరాట పర్వం' ఫైనల్ రిలీజ్ డేట్..!
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఆతర్వాత అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా మాత్రం ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈసినిమా రిలీజ్ పై ఇన్నిరోజులూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు థియేటర్లలో రిలీజ్ అవుతుందని అన్నారు.. కొన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఆతర్వాత ఈసినిమా గురించి అప్ డేట్స్ రావడం కూడా ఆగిపోయాయి. దీంతో అసలు ఈసినిమా రిలీజ్ అవుతుందా?లేదా?అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్ గా…

"జయమ్మ పంచాయితీ "మూవీ పై సుకుమార్ ప్రశంసలు
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలుగా తన అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దేవి ప్రసాద్ , దినేష్ కుమార్ , షాలిని కొండేపూడి , గణేష్ యాదవ్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.