శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “యశోద” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద “మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఒక్క రోజులో 10 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ సమంత పలు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: