“అశోక వనంలో అర్జున కళ్యాణం”మూవీ లో సర్ ప్రైజ్ చేసిన రితిక నాయక్

Ritika Nayak Surprises Everyone In Ashoka Vanamlo Arjuna Kalyanam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ritika Nayak,Ritika Nayak Movies,Ritika Nayak Latest Updates,Ritika Nayak Movie Updates,Ritika Nayak Upcoming movies,Ritika Nayak Suprises in Vishwak Sen Movie Ashoka Vanamlo Arjuna Kalyanam, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Latest Movie Updates, Ritika Nayak in Ashoka Vanamlo Arjuna Kalyanam

బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు . విశ్వక్ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “అశోక వనంలో అర్జున కళ్యాణం”మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ నటి రితిక నాయక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ చెల్లెలిలా మొదట్లో మామూలుగా కనిపించే రితిక నాయక్ అనే కొత్తమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. పోను పోనూ ఈ పాత్రే హైలైట్ అవుతూ చివరికి వచ్చేసరికి అది బలమైన ముద్ర వేసింది.అందానికి అందం, చక్కటి అభినయంతో ఆకట్టుకున్న రితిక‌ పాత్ర ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. ఈ మూవీ తరువాత రితిక కు పలు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =