‘కలర్స్ స్వాతి’ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..!

Colours Swathi Idiots First Look Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Colours Swathi,Actress Colours Swathi,Colours Swathi Movie Updates,Colours Swathi lastest Movie Updates,Colours Swathi Idiots Movie First Look Released, First Look From Idiots Relesed,Idiots Movie,Idiots Telugu Movie,Idiots Movie First Look Released,Colours Swathi Idiots Telugu Movie,Colours Swathi Idiots Telugu Movie First Look Released, Colours Swathi Idiots Movie First Look Released,Colours Swathi Idots Movie First Look Out Now

చిత్ర పరిశ్రమల్లో పలు మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు చిన్న సినిమాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కొత్త టాలెంట్ ను పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ప్రొత్సహిస్తున్నాయి. కథ కాస్త డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంటే చాలు సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి బ్యానర్స్ లో అభిషేక్ పిక్చర్స్ కూడా ఒకటి. ఈ బ్యానర్ స్టార్ చేసి కూడా చాలా తక్కువ కాలమే అవుతున్నా మంచి మంచి కథలను లైన్ లో పెడుతున్నారు. తక్కువ కాలంలో పెద్ద బ్యానర్ గా ఎదిగింది. ఇక ఇప్పటికే“రావణాసుర”, “డెవిల్” లాంటి పలు సాలిడ్ కథలు లైన్ లో ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిత్య హాసన్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే నేడు తాజాగా ఈసినిమా టైటిల్ ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇడియట్స్ – ది రియల్ హీరోస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి తమ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 8 నెంబర్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో శ్రీ హర్ష నిఖిల్ దేవుడాల,సిద్ధార్థ్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =