తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా – కేతిక శర్మ

Ketika Sharma Focussing on Telugu Movies Only,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ketika Sharma,Actress Ketika Sharma,Ketika Sharma Movie Updates,Ketika Sharma Upcoming Movies,Ketika Sharma Latest Movie Updates,Ketika Sharma Upcoming movies, Ketika Sharma Next Project,Ketika Sharma Focusing on Telugu Movies,Ketika Sharma About Telugu Movies,Ketika Sharma Next Projects,Ketika Sharma Next Film

“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాష్ట్ర స్థాయి స్విమ్మర్‌ అయిన కేతికకు నటి కావాలనే కోరిక బలంగా ఉండేది.”రొమాంటిక్‌” మూవీ లో అవకాశం రావడంతో టాలీవుడ్‌లోనే సెటిలయ్యారు. ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి కేతిక మాట్లాడుతూ .. నటిని కావాలనే తన కల నెరవేరిందనీ , ఇష్టమైన రంగంలో ఉండటంలో ఎంతో సంతృప్తిగా ఉందనీ , తన కలకు సమయం కలిసొచ్చిందనీ , ప్రస్తుతం తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టాననీ , అయితే అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమనీ , .తమిళంలో ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌ చేయాలనీ , తెలుగులో నటించడంతో పాటు కాస్త గ్లామర్‌గా కనిపించాలనీ , ఇలా ఒక్కో భాషకు నటిగా వైవిధ్యం ప్రదర్శించాల్సి ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =