తమన్నా లేటెస్ట్ వర్కవుట్

Tamannaah Latest Workout Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah,Actress Tamannaah,Milky Beauty Tamannaah,Tamannaah Latest Movie Updates,Tamannaah latest Workout Video Goes Viral in Social Media, Tamannaah Shares her Workout Video in social Media,Tamannaah Latest Upcoming Movies,Tamannaah F3 Movie Updates,Tamannaah F3 Movie Latest Updates,Tamannaah Latest Workouts

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, , ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నారు.తమన్నా గంటల తరబడి జిమ్ లో శ్రమిస్తూ కఠిన వర్కవుట్స్ చేస్తూ మంచి శరీరాకృతి సాధించేందుకు కృషి చేస్తున్నారు.తమన్నా తన లేటెస్ట్ వర్కవుట్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =