“జయమ్మ పంచాయితీ “మూవీ పై సుకుమార్ ప్రశంసలు

Sukumar is all praises for Jayamma Panchayathi,Pushpa Director Sukumar Loved Suma’s Jayamma Panchayathi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma Panchayathi,Jayamma Panchayathi Movie Updates,Jayamma Panchayathi Telugu Movie,Jayamma Panchayathi Latst Movie Updates,Jayamma Panchayathi New Movie Updates, Director Sukumar,Director Sukumar About Suma Jayamma Panchayathi Movie,Director Sukumar Loved Jayamma Panchayathi Movie,Pushpa Director Sukumar Loved Anchor SumaJayamma Panchayathi Movie, Pushpa Director Sukumar About Suma’s Jayamma Panchayathi Movie,Jayamma Panchayathi Movie Tollywood Celebrities Response,Jayamma Panchayathi Movie Celebrities Response,Jayamma Panchayathi Movie Latest Public Talk, Jayamma Panchayathi Movie Public Response

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలుగా తన అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దేవి ప్రసాద్ , దినేష్ కుమార్ , షాలిని కొండేపూడి , గణేష్ యాదవ్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ “జయమ్మ పంచాయితీ “మూవీ పై ప్రశంసలు కురిపించారు. సుకుమార్ మాట్లాడుతూ .. ఈ మూవీ ని తాను కంప్లీట్ గా ఎంజాయ్ చేశాననీ , ఈ మూవీ లో నవ్వులతో పాటు కన్నీళ్ళు కూడా ఉన్నాయనీ , జయమ్మ క్యారెక్టర్ లో సుమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ ,దర్శకుడు విజయ్ “జయమ్మ పంచాయితీ “మూవీని అద్భుతంగా తెరకెక్కించారనీ , కీరవాణి తన సంగీతంతో ప్రేక్షకులను అలరించారనీ , “జయమ్మ పంచాయితీ “మూవీ టీమ్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారనీ , ఈ మాటలు తన హృదయం నుండి వచ్చాయనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =