కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 143

Nikhils Spy to release for Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil,Hero Nikhil,Nikhil MOvie Updates,Nikhil Upcoming Movies,Nikhil latest Movie Updates,Nikhil New
సినిమా వార్తలు

దసరా బరిలో నిఖిల్ 'స్పై'

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అవుతుంది. అర్జున్ సురవరం సినిమా తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మధ్యలో కరోనా వల్ల కూడా తన సినిమాలు రావడానికి లేట్ అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు…

TFN Adminవాట్సాప్
Koratala Siva Surprises Jr NTR fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie Updates,Jr NTR upcoming Movies,Jr NTR NTR30 Movie Updates,Jr NT
సినిమా వార్తలు

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల

పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Natasimham Nandamuri Balakrishna will officially launch the 100th Birth Anniversary Celebration Of NTR on May 28th at Nimmakuru,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natasimham
సాంగ్

ఏడాది పాటు 'ఎన్టీఆర్' శత జయంతి వేడుకలు..!

మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆరోజు కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆ సందర్బంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. తనయుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈసందర్భంగా బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan role in Bhavadeeyudu Bhagat Singh revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan lates
సినిమా వార్తలు

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!

రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తరువాత సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లానాయక్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని రెండో హిట్ ను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది హ్యాట్రిక్ కోసం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా పలు కారణాల వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
Sai pallavi to pair up with Shivakarthkeyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai pallavi,Actress Sai pallavi,Sai pallavi Movie,Sai pallavi latest Updates,Sai pallavi Upcom
సినిమా వార్తలు

హీరో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి

పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులతో పాటు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ శివ కార్తికేయన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#SK 20 "మూవీ లో నటిస్తున్నారు. కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో ఒక మూవీ కి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Boyapati Srinu Focus on Akhanda Movie Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Boyapati Srinu,Boyapati Srinu Movies,Boyapati Srinu New Movie,Boyapati Srinu Latest Movie,B
సాంగ్

"అఖండ" మూవీ సీక్వెల్ పై బోయపాటి ఫోకస్?

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన “అఖండ“మూవీ జనవరి 21న ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 75 కోట్ల కు పైగా షేర్ సాధించిన “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో…

Team TFNవాట్సాప్
kgf 2 Bollywood latest collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, kgf 2,kgf 2 Movie,kgf 2 Movie Updates,kgf 2 Movie Latest Collections,kgf 2 hindi Movie Collections,kgf
బాక్సాఫీస్

హిందీలో 'కె.జి.యప్ 2' మరో రికార్డ్..!

కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ రీసెంట్ గానే రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. ఈసినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Jr NTR Thanks His Fans For All The Love & Support,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Latest News,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Mo
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన సర్ ప్రైజింగ్ లు వచ్చశాయి. ఒకరోజు ముందే ఎన్టీఆర్ 30 నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మోషన్ పోస్టర్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఇవన్నీ కలిసి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్, గెటప్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో ఫుల్ మాస్ సినిమాతో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Vikram Telugu Movie Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Latest Updates,Vikram Upcoming Movie,Vikram Movi
ట్రైలర్ & టీజర్

'విక్రమ్' తెలుగు ట్రైలర్ రిలీజ్..!

కమల్ హాసన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నసినిమా విక్రమ్. ఈసినిమాకు ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. మధ్యలో కరోనా రావడం కూడా ఈసినిమా రిలీజ్ లేట్ కు ఒక కారణం. ఫైనల్ గా జూన్ 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో ఈసినిమా హక్కులను నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకోగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sudigali Sudheer Special Poster from Wanted Pandugad Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anchor Sudheer,Sudheer,Sudheer latest Movie Updates,Sudheer movie Updates,Su
ఫస్ట్ లుక్

"వాంటెడ్ పండుగాడ్ " సుధీర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా "వాంటెడ్ పండుగాడ్" మూవీ తెర‌కెక్కుతోంది. సుడిగాలి సుధీర్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పలువురు కమెడియన్స్ నటిస్తున్న ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Karthi’s Khaidi To Released Grandly In Russia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Khaidi,Khaidi Movie,Khaidi Movie Release In Russia,Khaidi Movie Latest Updates,Khaidi Movie
సినిమా వార్తలు

రష్యా లో భారీ ఎత్తున రిలీజ్ అయిన కార్తీ "ఖైదీ"

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరో గా తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "ఖైదీ" తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఖైదీ ఘనవిజయం సాధించాయి. హీరోయిన్ , సాంగ్స్ లేకుండా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "ఖైదీ" మూవీ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Ram Charan wishes Jr NTR on his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power star Ram Charan,Ram Charan latest updates,Ram Charan Special Wish to Jr NTR
సినిమా వార్తలు

ఎన్టీఆర్ బర్త్ డే కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తమను మంచి స్నేహితులను చేసిందని ఎన్టీఆర్ , చరణ్…

Team TFNవాట్సాప్
Tamannah opens up about her career in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannah,Actress Tamannah,Tamannah Movie Updates,Tamannah New Movie Updates,Tamannah Upcom
సినిమా వార్తలు

బాలీవుడ్ లో కెరీర్ అందుకే క్లిక్ కాలేదు..!

సినీ పరిశ్రమల్లో హీరోయిన్లకు లైఫ్ టైమ్ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు అంటే రెండు మూడు దశబ్దాలు సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్లు... కానీ ఇప్పుడు అలా కాదా గట్టిగా పదేళ్లు కూడా హీరోయిన్లు సినిమాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఉన్నంత కాలంలోనే పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేయాలని కోరుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లకు అది కలిసొస్తుంది.. కొంతమందికి కలిసిరాదు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా కూడా తనకు బాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు రాలేదో చెప్పుకొస్తుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Speaks His Heart Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu Latest Updates,Mahesh Babu upcom
సినిమా వార్తలు

మహేష్ బాబు మనసులో మాట

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “సర్కారు వారి పాట” మూవీ ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో 200కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
F3 Movie Censor Formalities Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Updates,F3 Movie Upcoming Movies,F3 Movie Latest Updates,F3 Movie Latest News,F3 M
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ ఇప్పుడు ఎఫ్3 సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. వీరితో ఈసారి మూడింతలు ఫన్ ను అందిస్తున్నా అంటున్నాడు అనిల్.

TFN Adminవాట్సాప్
Jr NTR Goes Out For A Dinner With His Family On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Birthday,HBD Jr NTR,Jr NTR HBD,Jr NTR Birhtd
సినిమా వార్తలు

బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ తో డిన్నర్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా ఎమోషన్స్ అద్భుతంగా పండించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
F3 Movie Pre Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Telugu Movie,F3 Movie Pre Release Event,F3 Movie pre Release Updates,F3 Movie Pre Release l
సినిమా వార్తలు

"F3 " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Kamal Haasan And Siva Karthikeyas Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Sr Actor Kamal Haasan,Senior Actor Kamal Haasan,Kamal Haasa
సినిమా వార్తలు

కమల్-శివ కార్తికేయన్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది.

TFN Adminవాట్సాప్
Intense Poster of Young Tiger Jr NTR from NTR31 Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie NTR31,Intense Poster of Young Tiger Jr NTR
ఫస్ట్ లుక్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్.!

నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరి తమ అభిమాన హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తారో తెలిసిందే కదా. ఒకపక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని అలానే మరోపక్క ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తాయని వారి ఆశ. ఇక ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చి ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ అందించారు మేకర్స్‌. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్…

TFN Adminవాట్సాప్
Nithiins Sreshth Movies Acquire Vikram Telugu Movie Rights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Udpates,Vikram Upcoming Movie,Nithiins Sresth
సినిమా వార్తలు

'విక్రమ్' తెలుగు హక్కులుని సొంతం చేసుకున్న నితిన్..!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్

షేర్