ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!

Jr NTR Thanks His Fans For All The Love & Support,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Latest News,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Movie Updates,HBD Jr NTR,Happy Birthday Jr NTR,Jr NTR Birthday,NTR 31,NTR 30,Jr NTR Thanks His Fans,Jr NTR Posts Heartfelt Thank You Note For Fans On His Birthday,Jr NTR Pens Heartfelt Thank You Note For Fans On His Birthday,Junior NTR Drops A Thank You Note,Jr NTR's Fans Travel To His House To Wish Him On Birthday,Jr NTR Thank You Note,Jr NTR New Movie Updates,Jr NTR Latest Movie Update,Jr NTR Upcoming Movies,#HBDManOfMassesNTR,#HBDNTR,#NTR30,#NTR31

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన సర్ ప్రైజింగ్ లు వచ్చశాయి. ఒకరోజు ముందే ఎన్టీఆర్ 30 నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మోషన్ పోస్టర్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఇవన్నీ కలిసి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్, గెటప్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో ఫుల్ మాస్ సినిమాతో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు, ఫ్యాన్స్ నుండి పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి. ఈసందర్బంగా ఎన్టీఆర్ తనకు విషెస్ అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ రిలీజ్ చేశాడు.ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సన్నిహితులు అలానే ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. నాకోసం ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి ఫ్యాన్స్ ఇంటికి రావడం నా పుట్టిన రోజును మరింత స్పెషల్ చేసింది. అయితే వారందరికీ సారీ చెబుతున్నాను.. ఇంటి దగ్గర లేకపోవడంతో మీఅందరినీ కలిసే అవకాశం లేకపోయింది అని తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =