ఎన్టీఆర్ బర్త్ డే కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Ram Charan wishes Jr NTR on his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power star Ram Charan,Ram Charan latest updates,Ram Charan Special Wish to Jr NTR,Ram Charan Wishes Jr NTR on His Birhtday,Ram Charan Birthday Wish to Jr NTR, Ram Charan Upcoming Movies,Ram charan Rc15 movie Updates,Ram Charan New Movie Updates,Ram Charan About Jr NTR,Ram Charan wish Jr NTR

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తమను మంచి స్నేహితులను చేసిందని ఎన్టీఆర్ , చరణ్ పలు మార్లు చెప్పిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. సోద‌రుడు, స‌హ‌చ‌ర న‌టుడు, మిత్రుడు… మ‌న మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని స్ప‌ష్టంగా నిర్వ‌చించేందుకు స‌రైన‌ ప‌దాలు ఉన్నాయ‌ని తాను అనుకోవ‌ట్లేదనీ , తార‌క్! మ‌న మ‌ధ్య ఉన్న‌ మధురస్మృతులను తాను ఎల్ల‌ప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాననీ , జ‌న్మదిన శుభాకాంక్ష‌లు అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసి తామిద్దరి ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 6 =