హిందీలో ‘కె.జి.యప్ 2’ మరో రికార్డ్..!

kgf 2 Bollywood latest collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, kgf 2,kgf 2 Movie,kgf 2 Movie Updates,kgf 2 Movie Latest Collections,kgf 2 hindi Movie Collections,kgf 2 Movie Collections Latest Updates, kgf 2 Bollywood Collections,kgf 2 Latest Collections Updates,kgf 2 Movie latest Bollywood Collections,kgf 2 Record Collections In Hindi,kgf 2 Hindi Movie Collections updates

కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ రీసెంట్ గానే రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. ఈసినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు నార్త్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.జి.యఫ్ చాప్టర్ 1 చూసే ఎంతో మంది ఈసినిమాకు ఫిదా అయ్యారో తెలిసిందే. అంతేకాదు కలెక్షన్స్ పై కూడా ఆ ప్రభావం చూపించింది. సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిందే అప్పుడే ఈసినిమా. ఇప్పుడు చాప్టర్2 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సీక్వెల్ కు కూడా అదే ఆదరణ లభించింది. రిలీజ్ అయిన దగ్గర నుండి ఈసినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటి వరకు 430 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అయితే విశేషం ఏంటంటే.. బాహుబలి2 తరువాత ఆరేంజ్ లో వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 17 =