రష్యా లో భారీ ఎత్తున రిలీజ్ అయిన కార్తీ “ఖైదీ”

Karthi’s Khaidi To Released Grandly In Russia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Khaidi,Khaidi Movie,Khaidi Movie Release In Russia,Khaidi Movie Latest Updates,Khaidi Movie Latest News Updates,Khaidi Karthis Movie,karthis Khaidi Movie released in Russia, Karthi SUper Hit Movie Khaidi Released in Russia,Khaidi To Released Grandly In Russia,Khaidi To Released in Russia Grandly,Khaidi Movie Grandly Released in Russia

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరో గా తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ఖైదీ ఘనవిజయం సాధించాయి. హీరోయిన్ , సాంగ్స్ లేకుండా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఖైదీ” మూవీ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు “ఖైదీ”మూవీ రష్యన్ భాషలో డబ్బింగ్ జరుపుకుని రష్యా లో 121 సిటీస్, 297 స్క్రీన్స్ లో 19 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీయల్‌గా ప్రకటించారు. ఇలా ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రం .. రష్యాలో భారీ లొకేషన్స్ లోనూ, స్క్రీన్స్ లోనూ విడుదలవటం విశేషం. ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం అయిన లోకేష్ కనగరాజ్ “ఖైదీ” మూవీ ని గ్రిప్సింగ్ స్క్రీన్ ప్లేతో, ఆసక్తిని రేపే సన్నివేశాలతో.. చక్కటి ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + fourteen =