“అఖండ” మూవీ సీక్వెల్ పై బోయపాటి ఫోకస్?

Boyapati Srinu Focus on Akhanda Movie Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Boyapati Srinu,Boyapati Srinu Movies,Boyapati Srinu New Movie,Boyapati Srinu Latest Movie,Boyapati Srinu Upcoming Movie,Boyapati Srinu New movie Update,Boyapati Srinu Latest Movie Update,Boyapati Srinu Upcoming Movie,Boyapati Srinu Latest Film Updates,Boyapati Srinu Movie Updates,Boyapati Srinu Latest News,Boyapati Srinu New Movies,Boyapati Srinu on Akhanda Movie Sequel,Boyapati Srinu Akhanda Movie Sequel,Boyapati Srinu Akhanda,Boyapati Srinu Akhanda Movie,Boyapati Srinu Next Project,Boyapati Srinu Upcoming Project,Boyapati Srinu New Project,Boyapati Srinu Latest Project,Boyapati Srinu Movie News,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Sequel,Akhanda Movie Sequel,Akhanda Telugu Movie Sequel,Akhanda Movie Sequel Update,Akhanda Movie Sequel Latest Update,Akhanda Movie Sequel Shooting Update,Latest update on Akhanda 2,Akhanda 2 Movie,Akhanda 2 Updates,Akhanda 2 Movie Updates,Akhanda 2 Lastest Updates,Akhanda Part 2,Boyapati Srinu About Akhanda Movie Sequel,Akhanda sequel,Akhanda sequel News,Boyapati Srinu Focus On Akhnada Movie,Akhanda Movie Sequel Latest News

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన “అఖండ“మూవీ జనవరి 21న ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 75 కోట్ల కు పైగా షేర్ సాధించిన “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. “అఖండ” మూవీ కర్నూల్ లో 100 డేస్ ఫంక్షన్ భారీ అభిమానుల మధ్య జరుపుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ “మూవీ నిర్మాత , ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి సీక్వెల్ నిర్మించడానికి సిద్ధమే అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా “అఖండ” సీక్వెల్ మూవీ కోసం దర్శకుడు బోయపాటి స్క్రిప్టు పనులు మొదలుపెట్టారనీ , త్వరలోనే ఈ సినిమా కథను పూర్తిగా రెడీ చేసి బాలయ్యకు వినిపించాలని ఆయన భావిస్తున్నారనీ , “అఖండ” సీక్వెల్ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 15 =