కమల్-శివ కార్తికేయన్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

Kamal Haasan And Siva Karthikeyas Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Sr Actor Kamal Haasan,Senior Actor Kamal Haasan,Kamal Haasan Movie Updates,Kamal Haasannew Movie Udpates,Kamal Haasan Upcoming Movies,Kamal Haasan New Movie Updates, Kamal Haasan latest Movie News,Kamal Haasan upcoming Movie Latest Updates,Kamal Haasan and Siva Karthikeya Ucoming Movie gets Interesting Title, Interesting title For Kamal Haasan and Siva Karthikeya upcoming Movie,Kamal Haasan And Siva Karthikeyas Movie Latest Updates,Kamal Haasan And Siva Karthikeyas Planning for Interesting Title, Siva Karthikeya Movie Latest Updates,Siva Karthikeya movie News,Siva Karthikeya Upcoming Movies,Siva Karthikeya New Movie with Kamal Haasan

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మావీరన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా ఈసినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. హారిస్ జయరాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు తమిళ్ లో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా కార్తికేయ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. “జాతిరత్నాలు”మూవీ ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వం లో శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు కూడా.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here