వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా ఎమోషన్స్ అద్భుతంగా పండించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బర్త్ డే(మే 20 ) సందర్భంగా ముందు రోజు తన సతీమణి లక్ష్మి ప్రణతి , తనయులు అభయ్ రామ్ , భార్గవ్ రామ్ లతో డిన్నర్ కు వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ తన వివాహ వార్షికోత్సవాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ తో గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్”#NTR30″, ” #NTR31″ సినిమాల పోస్టర్స్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: