“F3 ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

F3 Movie Pre Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Telugu Movie,F3 Movie Pre Release Event,F3 Movie pre Release Updates,F3 Movie Pre Release latest Updates,Venkatesth and Varun Tej F3 Movie Pre Release Event Details, Venkatesth and Varun Tej Mutli Starrer Movie F3 Pre Release Event Details Updates,F3 Movie Releasing on may 27th,Pooja Hegde in a special song for F3 Movie, F3 Movie Pre Release Event on 21 st May at Shilpakala Vedika,F3 Movie Pre Release Event in Shilpakala Vedika

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F3 ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న హైదరాబాదులో శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం అంటూ పేర్కొంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “F3 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =