“వాంటెడ్ పండుగాడ్ ” సుధీర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Sudigali Sudheer Special Poster from Wanted Pandugad Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anchor Sudheer,Sudheer,Sudheer latest Movie Updates,Sudheer movie Updates,Sudheer Movie Poster Released,Sudheer Upcoming Movie Poster Released, Sudheer New Movie Poster Released,Sudigali Sudheer in Wanted Pandugad Movie Poster Released,Sudigali Sudheer In Wanted Pandugad Poster,Wanted Pandugad Movie Poster Released Wanted Pandugad Movie,Wanted Pandugad Telugu Movie,Wanted Pandugad Movie Poster Released Latest Updates,Wanted Pandugad Movie latest updates

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా “వాంటెడ్ పండుగాడ్” మూవీ తెర‌కెక్కుతోంది. సుడిగాలి సుధీర్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పలువురు కమెడియన్స్ నటిస్తున్న ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వాంటెడ్ పండుగాడ్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అనసూయ బర్త్ డే సందర్భంగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పలు టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తున్న సుడిగాలి సుధీర్ పలు మూవీస్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 17 =