
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 118


దిల్ రాజు ఇంట వారసుడంట

ఫ్యాన్ బాయ్ మూమెంట్..!

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

'పక్కా కమర్షియల్' సెన్సార్ పూర్తి

20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!

"చంద్రముఖి 2 " మూవీ లో లారెన్స్ కు జోడీగా త్రిష?

గూగుల్ లో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్

హైదరాబాద్ లో "సలార్" మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం

సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్..!

'జవాన్' షూటింగ్ లో పాల్గొన్న నయనతార..!

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్

ఫైనల్ వర్క్ లో బిజీగా "ఆదిపురుష్"

"#RC15 " మూవీ తాజా షెడ్యూల్ డేట్

నటి మీనా భర్త కన్నుమూత..!
ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల ఇంట విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నవారి నుండి పెద్ద వారు వరకూ చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో నటి తన భర్తను కోల్పోయింది. ఆ నటి ఎవరో కాదు మీనా. మీనా భర్త విద్యాసాగర్ గతరాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్నేళ్ల నుండి విద్యాసాగర్ ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారట. దీనికి తోడు కరోనా టైమ్ లో మీనా కుటుంబం కరోనా బారిన కూడా పడ్డారు. ఆ టైమ్ లోనే విద్యాసాగర్ కు కోలుకోవడం చాలా కష్టమైంది. అయితే చిన్నగా అందరూ కరోనా నుండి…

దిల్ రాజు ఇంట వారసుడంట
మెగా ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మిస్తూ ,డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా "#RC15"మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఫ్యాన్ బాయ్ మూమెంట్..!
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అమితాబ్ తన ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేసి సినిమా దిగ్గజాలతో ఓ…

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఇప్పుడు అదే జోష్ తో ది వారియర్ అంటూ వస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మొదటి పాటగా రిలీజ్ చేసిన 'బుల్లెట్' సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత రిలీజ్ చేసిన 'విజిల్' సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో…

'పక్కా కమర్షియల్' సెన్సార్ పూర్తి
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను తన మార్క్ కామడీతో పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానునన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్లో వేగవంతం చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా నుండి పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి…

20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో 'ఈశ్వర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 'వర్షం' సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ మాస్ హీరోగా ప్రభాస్ ను…

"చంద్రముఖి 2 " మూవీ లో లారెన్స్ కు జోడీగా త్రిష?
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ "చంద్రముఖి" తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "చంద్రముఖి "సీక్వెల్ "చంద్రముఖి 2 " మూవీ తెరకెక్కనుంది.

గూగుల్ లో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది…

హైదరాబాద్ లో "సలార్" మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో…

సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ 5 బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ "వినోదయ సితం " మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో సాయి తేజ్ కు జోడీగా సూపర్ హిట్ "భీమ్లా నాయక్"మూవీ ఫేమ్ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారని సమాచారం.

పిక్చర్ పర్ఫెక్ట్.. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ తో అమితాబ్..!
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో ఒక ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అమితాబ్ తన ట్విట్టర్ లో వీరితో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ అందరినీ ఒకేసారి కలిసినందుకు చాలా హ్యాపీగా…

ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ - బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్
"శక్తి "మూవీ తో నెగటివ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన విద్యుత్ జమ్వాల్ సూపర్ హిట్ "ఫోర్స్ "మూవీ తో బాలీవుడ్ , బ్లాక్ బస్టర్ "బిల్లా 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ "కమాండో " మూవీ తో విద్యుత్ బాలీవుడ్ లో హీరోగా మారారు. పలు బాలీవుడ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ విద్యుత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫారుఖ్ కబీర్ దర్శకత్వంలో విద్యుత్ హీరోగా తెరకెక్కిన "ఖుదా హాఫీజ్చాప్టర్ 2 "మూవీ జులై 8వ తేదీ రిలీజ్ కానుంది.

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్..!
'మత్తు వదలరా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రితేష్ రానా ఇప్పుడు తన రెండవ చిత్రం హ్యాపీ బర్త్డే తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ఈసినిమాకు బజ్ బాగానే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేయగా అది కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కినట్టు టీజర్ ను బట్టి…

'జవాన్' షూటింగ్ లో పాల్గొన్న నయనతార..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్ షా కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రకటించినా కూడా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగానే మొదలైంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు. జవాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు నయన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. కొద్ది రోజులుగా నయన తార తన పెళ్లి వలన బిజీ అయిపోయింది. ఇక పెళ్లి తరువాత కూడా కొద్ది…

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే…

'విక్రాంత్ రోణ' ప్రముఖ సంస్థకు తెలుగు థియేట్రికల్ రైట్స్
ప్రస్తుతం తమిళ్ సినిమాలతో పాటు కన్నడ, మలయాళం సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఆ స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉండటంతో ఒకేసారి రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే సుదీప్ హీరోగా వస్తున్న విక్రాంత్ రోణ సినిమాను కూడా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో, త్రీడీ ఫార్మట్ లో రూపొందించారు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. జూలై 28 న రిలీజ్ కానుండటంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్తో బిజీగా ఉంది

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఫైనల్ వర్క్ లో బిజీగా "ఆదిపురుష్"
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన…

"#RC15 " మూవీ తాజా షెడ్యూల్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

'థాంక్యూ' ఫేర్ వెల్ సాంగ్ రిలీజ్..!
‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ముందు జులై8 వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను మరో రెండు వారాలు పొడిగించారు. జులై 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.