“చంద్రముఖి 2 ” మూవీ లో లారెన్స్ కు జోడీగా త్రిష?

Trisha To Pair up with Lawrence?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Trisha,Actress Trisha,Trisha Upcoming Movies,Trisha latest updates,Trisha latest Movie Udpates,Trisha Upcoming Movie with Ragava Lawrence, Trisha and Raghava lawrence in Chandramukhi 2 Movie,Chandramukhi 2 Movie latest Updates,Chandramukhi 2 Movie Latest News,Chandramukhi 2 Upcoming Movie, Trisha To Plaay Lead Role in Chandramukhi 2,Raghava Lawrence to Romance with Trisha Upcoming Film Chandramukhi 2,Trisha to romance Lawrence,Raghava Lawrence,Chandramukhi 2,Lyca Productions

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా “చంద్రముఖి 2” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో చంద్రముఖి పాత్రకై సీనియర్ హీరోయిన్ త్రిష ఎంపిక అయ్యారని సమాచారం. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే మేక‌ర్స్ విడుద‌ల చేసిన‌ టైటిల్ లుక్ పోస్ట‌ర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది. కొన్నాళ్ల క్రితం కోవిడ్ -19 బారిన ప‌డ్డ త్రిష ప్ర‌స్తుతం కోలుకోవ‌డంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సైన్ చేస్తున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =